NewsOrbit
న్యూస్

” నా పెళ్ళాం చంపేస్తోంది కాపాడండి ” కోర్టుకి పరిగెట్టాడు !

రోజులు పూర్తిగా మారిపోయాయి. కరోనా వైరస్ వచ్చాక చాలా మంది మగవాళ్ళు ఇంటిలో ఉండలేక ఇబ్బందులు ఎదుర్కొంటూ మానసిక వ్యాధులకు గురవుతున్నారు అని కొన్ని పరిశోధనల్లో లెక్కలు చెబుతున్నాయి. అంతటికీ కారణం చూస్తే ఇంట్లో ఉండే ఆడవాళ్ళ నస. ఒకానొక టైంలో పూర్వం రోజుల్లో మొగుళ్ళు…. ఆడవాళ్ల ను వంటగదిలో పట్టుకుని చితకబాది ఇల్లు దాటనిచ్చేవారు కాదు. ఆ రోజులలో కనీసం అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఆడవాళ్లు అప్పట్లో ఉన్న భర్త దెబ్బలకు చాలావరకు సైలెంట్ అయ్యి పద్ధతిగా  ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తమ్ మారిపోయింది.

 

Fighting Between Husband And Wife - पति-पत्नी की ... ప్రస్తుతం ప్రభుత్వలలో మరియు చట్టాలలో  ఆడవాళ్ళ పట్ల ఎక్కువ సపోర్ట్  ఇచ్చే విధంగా రూల్స్   ఉండటంతో ఆడవాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది.  గతంలో లాగా కాకుండా  మగవాళ్లకు అన్ని రంగాలలో  పోటీ ఇస్తూ  వస్తున్నారు. చాలా వరకు ప్రశ్నించే స్థాయికి ఎదిగిన ఆడవాళ్ళు చాలాచోట్ల మగవాడిని నిలదీసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కోల్ కత నగరంలో చాలా డిఫరెంట్ సంఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన జ్యోతిర్మయి మజుందార్ తన భార్యతో కలిసి కోల్ కత నగరంలో నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నా ఇతగాడు రాష్ట్రంలో కరోనా వైరస్ బాగా విజృంభిస్తున్న తరుణంలో తన తల్లిదండ్రులను ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నించాడు. వెంటనే భార్య అతనిపై తిరగబడి తల్లిదండ్రులను తీసుకురావద్దని గొడవ పడింది.

 

అయినా గాని జ్యోతిర్మయి మజుందార్ తల్లిదండ్రులను ఇంటికి తెచ్చుకోవటంతో వెంటనే భార్య అతగాడికి నరకం చూపించే విధంగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. లాక్ డౌన్ టైమ్ లో కంపెనీ లేకపోవడంతో ఇంటి నుండి వర్క్ చేస్తున్నా జ్యోతిర్మయి మజుందార్ ని  రోజు చెంపదెబ్బలు కొడుతూ కాల్చిన సిగరెట్లతో వాతలు పెడుతూ అనేక చిత్రహింసలకు భర్తని గురిచేసింది . దీంతో నా పెళ్ళాం నన్ను చంపేస్తుంది బాబోయ్ కాపాడండి అంటూ అతగాడు కేకలు వేసిన చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఎవ్వరూ రాలేదట. ఒకరోజు చిన్న గ్యాప్ దొరకడంతో వెంటనే ఇంటి నుండి పరుగులు పెట్టి తన భార్య నుండి విడాకులు కావాలి అని జ్యోతిర్మయి మజుందార్ కోర్ట్ కి అప్లై చేశాడు. అతగాడి బాధలు చూసిన చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు స్పందిస్తూ ఈరోజుల్లో మగవాళ్ళు కూడా గృహ హింస పడుతున్నారు ప్రభుత్వాలు గుర్తించుకోవాలి అని అంటున్నారట. 

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju