NewsOrbit
న్యూస్ సినిమా

Wild dog : వైల్డ్ డాగ్ టీజర్ ప్రోమో రిలీజ్ నాట్ ఓకే అంటున్నా నాగార్జున..!

Wild dog : నాగార్జున అక్కినేని నటించిన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్‌. ఏసిపీ విజయ్ వర్మ గా నటిస్తున్న నాగార్జున టైటిల్ రోల్ లో అత్యంత పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. డెబ్యూ డైరెక్టర్ అహిషోర్ సాల్మ‌న్ ఈ సినిమాని తెరకెక్కించగా ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.

wild-dog-teaser-promo-release-not-ok-says-nagarjuna
wild dog teaser promo release not ok says nagarjuna

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ దియా మీర్జా నాగార్జున కి జంటగా, మరో సీనియర్ హీరోయిన్ సనాఖాన్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా నుంచి మార్చి 12న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైన ట్రైల‌ర్‌కు అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి సినిమా మీద మరింతగా అంచనాలు పెంచింది. 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించిన ట్రైలర్‌ సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమా నుంచి తాజాగా మరొక టీజర్ ప్రోమోని విడుదల చేశారు.

Wild dog : వైల్డ్ డాగ్ ఒక పవర్‌ఫుల్‌ కథాంశంతో తెరకెక్కినట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రోమోలో నాగ్‌ చెబుతున్న విషయాలను చూస్తుంటే గ్యారెంటీగా వైల్డ్ డాగ్ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని అర్థమవుతోంది. అందుకు కారణం మనదేశంలోని కొందరు వ్యక్తుల కోసం.. టెర్రరిస్ట్‌లను వదిలిపెట్టడం, లేదంటే వాళ్లకి కోట్ల మంది సెక్యూరిటీగా ఉండటం వంటివి.. దేశానికి ఓకేనేమో గానీ.. నాకు మాత్రం నాట్‌ ఓకే అంటూ.. నాగ్‌ చెప్పే డైలాగ్‌తో ఈ సినిమా ఒక పవర్‌ఫుల్‌ కథాంశంతో తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. కాగా వైల్డ్ డాగ్ సినిమాని వ‌రుస బాంబు దాడుల‌తో దేశంలో టెర్ర‌రిస్టులు మార‌ణ‌కాండ సృష్టించిన య‌థార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించారు. ఆ టెర్ర‌రిస్టుల‌ను త‌న టీమ్‌తో నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఏసీపీగా ప‌నిచేసే విజ‌య్ వ‌ర్మ ఎలా అంతం చేశాడన్న విష‌యాన్ని సినిమాలో చూడాల్సిందే. కాగా నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాని ఏప్రిల్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu