NewsOrbit
న్యూస్ సినిమా

Karunakar : వీళ్ళిద్దరు మళ్ళీ టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా..?

Karunakar : టాలీవుడ్ లో ఒక్కొక్కసారి మంచి సక్సెస్ ట్రాక్ మెయింటైన్ చేసిన దర్శకులు ఉన్నపలంగా ఫ్లాపులు వచ్చి కనిపించకుండా పోతారు. స్టార్స్ తో సినిమాలు చేసిన కనీసం యంగ్ హీరోలతో సినిమా చేసే అవకాశం కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. ఇక్కడ సక్సెస్ ట్రాక్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఒక్క ఫ్లాపు పడిందా, అప్పటి వరకు ఉన్న ట్రాక్ ని ఎవరు చూడరు. మీ లాస్ట్ సినిమా పెద్ద ఫ్లాప్ కదా..అనే మాట దగ్గరే ఆగిపోయి..మళ్ళీ కలిద్దాం, చూద్దాం, ఆల్రెడీ కమిటయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి ..అనే డైలాగులతో మొహం చాటెస్తారు.

will karunakar and bommarillu bhasker get into success track in tollywood again...?
will karunakar and bommarillu bhasker get into success track in tollywood again

ఇలాంటివన్నీ ఫేస్ చేసిన డైరెక్టర్ మళ్ళీ తమ సత్తా చాటాలని కసితో కథలు రాసుకొని ప్రాజెక్ట్ దక్కించుకుంటారు. అయితే అది ఓ పెద్ద అగ్నిపరీక్ష. ఇప్పుడు ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కరుణాకర్, బొమ్మరిల్లు భాస్కర్. పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ సినిమా తీసిన కరుణాకర్ భారీ హిట్ అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ కి కూడా ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ లా మిగిలే సినిమాను ఇచ్చాడు. ఆ తర్వాత కూడా వాసు, యువకుడు, బాలు, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, తేజ్ ఐ లవ్ యూ వంటి సినిమాలు తీశాడు.

Karunakar : కరుణాకర్ తో ఎవరు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.

బొమ్మరిల్లు భాస్కర్ కూడా బొమ్మరిల్లు, ఆరెంజ్, పరుగు, ఒంగోలు గిత్త చేశాడు. అయితే ఇప్పుడు వీరిద్దరు సక్సెస్ కోసం తపిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ – పూజా హెగ్డే లతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే రొమాంటిక్ సినిమాని తీసి రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇక కరుణాకర్ రెండు కథలు రాసుకున్నాడట. అవి పెద్ద హీరోలతో చెప్పేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. మరి ఎవరు ఈయనతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి. ప్రస్తుతం డైరెక్టర్స్ అందరు పాన్ ఇండియన్ సినిమాలను తీసేందుకు భారీ ప్లాన్స్ చేసుకుంటున్నారు. వీరు మాత్రం ఒక్క హిట్ కోసం శ్రమిస్తున్నారు.

Related posts

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!