NewsOrbit
న్యూస్ సినిమా

Naga shourya : 8 ప్యాక్ బాడీతో నాగ శౌర్య హిట్ కొడతాడా..?

Naga shourya : టాలీవుడ్ లో ప్రస్తుతం కాస్త డౌన్ ఫాల్ లో ఉన్న హీరో అంటే నాగ శౌర్య. ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శౌర్య ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి ఛలో నిర్మించారు. ఆ తర్వాత సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమాలు అంతగా సక్సెస్ సాధించలేదు. అయినా శౌర్య వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. కరోనా వల్ల ఈ యంగ్ హీరో నుంచి సినిమాలు రాలేదు గాని లేదంటే ఈ పాటికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేసి ఉండేవాడు.

will naga-shourya-gets a hit by 8 packs....?
will naga shourya gets a hit by 8 packs

అయితే ఇప్పుడు నాగ శౌర్య చేస్తున్న సినిమాలలో ఎక్కువగా కష్టపడుతుంది లక్ష్య సినిమా కోసం. విలువిద్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీని కోసం నాగ శౌర్య తనని తాను పూర్తిగా మార్చేసుకున్నాడు. ఏకంగా 8 ప్యాక్ బాడీ కోసం జిం లో గంటలు గంటలు గడిపి 8 ప్యాక్ బాడీ షేప్ తీసుకు వచ్చాడు. ఈ సినిమాలో శౌర్య మేకోవర్ అలాగే అయన 8 ప్యాక్ బాడీ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ మేకోవర్ కోసమే శౌర్య కొన్ని గంటల పాటు శ్రమిస్తున్నాడట. అందుకు కారణం శౌర్య కెరీర్ లో 20వ సినిమా.

Naga shourya : ఇవన్నీ షూటింగ్ దశలో ఉండటం ఆసక్తికరమైన విషయం.

అందుకే ‘లక్ష్య’ సినిమాను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో తన కెరీర్ గ్రాఫ్ అమాంతంగా పెంచుకోవాలని కసితో ఉన్నాడు. దాదాపు సినిమా టాకీపార్ట్ మొత్తం పూర్తయిన ఈ సినిమా టీజర్ భారీ అంచనాలను నెలకొల్పింది. లక్ష్య సినిమాతో పాటు ‘వరుడు కావలెను’ నటిస్తున్నాడు. రీసెంట్ గా పోస్టర్ ఆకట్టుకున్నాడు. లేడీ డైరెక్టర్ లక్ష్మీసౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘పోలీసు వారి హెచ్చరిక’ సినిమాలు నాగ శౌర్య చేతిలో ఉన్నాయి. ఇవన్నీ షూటింగ్ దశలో ఉండటం ఆసక్తికరమైన విషయం.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!