NewsOrbit
న్యూస్

‘టిక్ టాక్’కు టాటా చెప్పేయడమేనా.. కేంద్రం నిర్ణయమిదేనా!

will tik tok ban continues in india

‘టిక్ టాక్..’ భారతీయుల జీవనంలో భాగమైపోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. తమలోని టాలెంట్ ను ప్రదర్శించేందుకు టిక్ టాక్ దోహదపడింది. ఇంతలా భారతీయుల్లో మమేకమైపోయిన టిక్ టాక్ ప్రస్తుతం ఇండియాలో నిషేధానికి గురైంది. దీంతో టిక్ టాక్ వీడియోలు చేసేవారు మాత్రమే కాకుండా.. వీడియోలకు అలవాటు పడిపోయిన వారు కూడా స్తబ్దుగా ఉండిపోయారు.

will tik tok ban continues in india
will tik tok ban continues in india

 

భారత్ పై చైనా దుశ్చర్యలకు గుణపాఠం చెప్తూ భారత ప్రభుత్వం మొత్తం 59 చైనా యాప్స్ ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఇందులో బాగా ఎఫెక్ట్ అయిన యాప్ టిక్ టాక్. అయితే.. ప్రభుత్వం ఇటివల చర్చలకు పిలిచిందని.. యాప్ ను తిరిగి రన్ చేస్తామని ఆశలు కల్పించారు టిక్ టాక్ యాజమాన్యం. కానీ.. వీరందరి ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లేట్టే ఉంది. టిక్ టాక్ చైనాకు చెందిన కమ్యూనిస్టు పార్టీలు నడిపిస్తున్నాయని అనుమానిస్తోంది ఇండియా. ఇంకా చైనాకు సంబంధించి మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉందని తెలుస్తోంది. అయితే.. టిక్ టాక్ యాజమాన్యం మాత్రం భారత ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది.

 

ఇంతవరకూ చైనా ఎప్పుడూ డేటా అడగలేదని.. అడిగినా ఇవ్వమని చెప్తోంది. ప్రస్తుతం టిక్ టాక్ డాటా అంతా సింగపూర్ లోని సర్వర్లలో ఉంచినట్టు చెప్తోంది. ఇకపై డాటాను ఇండియాలోనే భద్రపరుస్తామని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తోంది. టిక్ టాక్ కు ఇండియాలో రెండు వేల మంది ఉద్యోగులున్నట్టు కూడా చెప్తోంది. అయితే భారత్ మాత్రం చైనాకు బుద్ది చెప్పాలని గట్టి నిర్ణయంతో ఉంది. ఇప్పటికే ఇండియా తీసుకున్న చర్యలతో బ్యాన్ చేసిన చైనా యాప్ప్ కు ఇప్పటికే లక్షన్నర కోట్లు నష్టం వచ్చిందని తెలుస్తోంది.

author avatar
Muraliak

Related posts

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N