NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బాబోయ్.. ఇదేం టేస్ట్ తల్లి.. మ్యాగీని ఇలా కూడా తింటారా?

ఈ బిజీ లైఫ్ లో జనాలకు వండుకుని తినే టైమే లేకుండా పోయింది. ఏదైనా సరే చిటికెలో అయిపోవాలని భావిస్తుంటారు. మరి చిటికెలో అయిపోయే వంటకాల్లో చాలా పాపులర్ అయిన ఐటమ్ ఏదైనా ఉందంటే అది మ్యాగీనే అని చెప్పుకోవచ్చు. జస్ట్ రెండే రెండు నిమిషాల్లో ఈ మ్యాగీని ప్రిపేర్ చేసుకుని ఆరగిస్తుంటారు మ్యాగీ ప్రియులు. అందుకే కదా దేశం అంతటా ఈ మ్యాగీ పేరుగాంచింది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా లాగించేస్తుంటారు ఈ మ్యాగీని. ప్రతి ఒక్కరూ అలవోకగా చేసే వంటకం ఏదైనా ఉందంటే ఈ మ్యాగీనే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాగీ పట్ల కొన్ని వివాదాకర విషయాలు కూడా బయటకు వచ్చాయి.

ఈ మ్యాగీ నూడుల్స్ లో నెస్ట్లే సంస్థ అందులో సీసం ను కలుపుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. దాంతో కొన్ని రాష్ట్రాల్లో ఈ మ్యాగీ నూడుల్స్ ను బ్యాన్ కూడా చేసేశారు. అయితే మ్యాగీ నూడుల్స్ వల్ల చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవేమీ మాకు కాదన్నట్టే జనాలందరూ ప్రమాదాన్ని పెడచెవిన పెడుతూ వావ్ వాట్ ఏ టేస్టీ అంటూ తింటున్నారు. అయితే కొందరు ఈ నూడుల్స్ తో రకరకాల ప్రయోగాలు చేస్తూ వాటిని డిఫరెంట్ టేస్ట్ తో టేస్ట్ చేస్తుంటారు.

వాటిని చూస్తే కొన్ని సార్లు తినాలనిపించినా చాలా మటుకు వాంతొచ్చేలా తయారు చేస్తారు. వామ్మో ఇలా కూడా తింటారా తల్లి.. అంటూ అనకుండా ఉండరేమో.. ఇప్పటికే ఓ యువతి గులాబీ రెక్కలతో స్వీటీ మ్యాగీ, చాక్లెట్ మ్యాగీ, మ్యాగీ పానీపూరి అని రకరకాలుగా మ్యాగీని తయారు చేసి భోజన ప్రియలకు వాంతొచ్చేలా చేసేసింది. ఇందిలా ఉంటే ఏకంగా ఓ యువతి మ్యాగి విత్ పెరుగుతో సరికొత్త టేస్ట్ ను చూపింది. అయ్యబాబోయ్ అని కల్లు తేలేసారు కదూ..

హా అవును మరి ఆ యువతి ఇంతటి సాహాసం చేసి దాన్ని టేస్ట్ చేసి మ్యాగీ అండ్ కర్డ్ ఇజ్ ఫుడ్ ఫర్ ద సౌల్ అనే పేరుతో ట్విట్టర్ లో మ్యాగీ పెరుగు కలిపిన డిఫరెండ్ కాంబినేషన్ లో ఉన్న ఆ ఫోటోను షేర్ చేసింది. ఇంకేముంది ఆ ఫోటోను చూసిన కొందరు వాయమ్మో దీన్ని ఇలా కూడా తింటారా మా యమ్మే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే అద్బుతం మహా అద్బుతం ఇందులో మయోన్నైస్ కలిపుంటే ఇంకా టేస్ట్ వచ్చేదని కదా అంటూ ఆ యువతికి సూచనలు కూడా ఇస్తున్నారండి బాబోయ్.. ఈ బయకరమైన టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి .

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!