ట్రెండింగ్ న్యూస్

సోహెల్ 25 లక్షల తీసుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు.. అభిజీత్ షాకింగ్ కామెంట్స్?

Winner Abhijeet, Runner up Akhil and Sohel Interview with rahul sipligunj
Share

బిగ్ బాస్ 4 ఖేల్ ఖతం అయిపోయింది. సీజన్ 4 విజయవంతంగా ముగిసింది. కోవిడ్ సమయంలో కూడా బిగ్ బాస్ 4వ సీజన్ ను ఎంతో విజయవంతంగా స్టార్ మా యాజమాన్యం నిర్వహించింది. 16 మందిలో చివరకు ఒకే ఒక్కడుగా అభిజీత్ నిలిచాడు. బిగ్ బాస్ 4 విజేత అయ్యాడు. ఇది ఊహించిందే. మొదటి నుంచి అభిజీత్ కే ఎక్కువగా ఓట్లు పడ్డాయి. అయితే.. అఖిల్ కన్నా కూడా సోహెల్ విజేత అవుతాడని అందరూ అనుకున్నారు కానీ.. ఎవ్వరూ ఊహించని విధంగా సోహెల్.. 25 లక్షల తీసుకోవడంతో.. ఆయన గేమ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Winner Abhijeet, Runner up Akhil and Sohel Interview with rahul sipligunj
Winner Abhijeet, Runner up Akhil and Sohel Interview with rahul sipligunj

అయితే.. తన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. తన సినిమా కోసం ఖచ్చితంగా సోహెల్.. 25 లక్షలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని సోహెల్ కూడా అందరికీ చెప్పాడు. తనకు ఓట్లేసిన అభిమానులకు కూడా అదే విషయం చెప్పాడు.

అయితే.. సోహెల్ 25 లక్షలు తీసుకొని గేమ్ క్విట్ అయిన విషయంపై అభిజీత్ కూడా స్పందించాడు. రాహుల్ తో ఇంటర్వ్యూ ఇచ్చిన అభిజీత్.. అస్సలు సోహెల్.. 25 లక్షలు తీసుకుంటాడని నేను మాత్రం ఊహించలేదు అని చెప్పేశాడు.

అభిజీత్ తర్వాత.. అఖిల్, సోహెల్.. ఇద్దరిని రాహుల్ ఇంటర్వ్యూ చేశాడు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.


Share

Related posts

Poppy Seeds: తలనొప్పి నుంచి ఉబ్బసం వరకు చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే గసగసాలు..!!

bharani jella

అదిరిపోయే ఆఫర్.. ఆ స్కూటర్లపై ఏకంగా రూ.15 వేలు డిస్కౌంట్!

Teja

తెలుగు సీరియళ్ళ సెగ..! వంటలక్కకి “గృహలక్ష్మీ” పొగ..!

Special Bureau