NewsOrbit
న్యూస్ సినిమా

ప్రభాస్ బర్త్ డే కి ” A- ఆదిపురూష్ ” నుంచి రాబోతున్న ఈ అప్‌డేట్ తో దేశం మొత్తం హ్యాంగోవర్ లో పడాల్సిందే ..!

దర్శక దిగ్గజం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ అన్న టైటిల్ తో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ప్రభాస్ రాముడిగా, సైఫ్ లంకేష్ గా కనిపించబోతుండగా అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి 750 కోట్ల కి పైగానే బడ్జెట్ ని కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఇవి మాత్రమే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో నటించే సీత పాత్రలో ఏ స్టార్ హీరోయిన్ కనిపంచబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Prabhas roped in for Om Raut directorial Adipurush | Entertainment News,The  Indian Express

కాగా తాజా సమాచారం ప్రకారం ఒక్క సీత పాత్ర నే కాదు మరో ప్రధాన పాత్రలు అయిన లక్ష్మణ, హనుమ రోల్స్ కు సంబంధించి అప్‌డేట్స్ కూడా వచ్చే నెల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఓంరౌత్ టీం కేవలం ఇందుకు సంబంధించిన పనుల్లో లీనమై ఉన్నారట. ప్రభాస్ బర్త్ డే కి వచ్చే ఈ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ తో దేశం మొత్తం ఆనందంతో మునిగిపోవడమే కాదు హ్యాంగోవర్ లో ఉండిపోవడం ఖాయమని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

ఇక ప్రభాస్ పుట్టినరోజున “రాధే శ్యామ్” సినిమా నుంచి ఫ్యాన్స్ థ్రిల్లయ్యే టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటికే రాధే శ్యామ్ యూనిట్ టీజర్ ను రెడీ చేసినట్టు తెలుస్తుంది.

అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సిaనిమా చేయబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైయంతి మూవీస్ 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ కూడా తయారవుతున్నాయని సమాచారం.

Related posts

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu