NewsOrbit
న్యూస్

Husband : మీ భర్త గురించి ఇలా ఎప్పుడు మాట్లాడకండి!!

Husband : భార్య చేసే కొన్ని  పనులంటే భర్త కు అస్సలు నచ్చవట . అవేంటో తెలుసుకునిభర్త మనసుని గెలుచుకుని మీ జీవితం లో సంతోషాన్ని పండించుకొండి… పక్కింటి వాళ్ళు టీవీ కొనుక్కున్నారు, వాళ్ళ ఆయన ఆమె కోసం ఏం ఎదో తెచ్చాడు..మన ఎదురింటి వాళ్ళు కొత్త ఫ్లాట్ కొనుక్కుని ఎంత సంతోషం గా ఉన్నారో అంటూ నగలు, డబ్బులు.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని పదే పదే చెప్పి చిరాకు ,విసుగు తెప్పించడం మంచిది కాదు. ఇది మీ దాంపత్య జీవితం పై  తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

Wives shouldn't talk like this about their husband
Wives shouldn’t talk like this about their husband

ఒకప్పుడు స్రీలు తమతమ భర్తల గురించి చెప్పవలిసి వచ్చినప్పుడు మా ఆయన, మా శ్రీవారు అని ఎంతో ఆప్యాయంగా, గౌరవంగా చెప్పేవారు.పిలవ వలసి వచ్చినప్పుడు,ఏమండి.. మీరు అని సంబోధించేవారు. ఇప్పుడు అలా పిలిచేవారు చాల తక్కువమంది ఉన్నారు అనే చెప్పాలి. కొందరు తమ భర్త ను అందరి ముందు పేరుపెట్టి పిలవడం, ఇంకొందరు ఐతే గౌరవం లేకుండా పిలవడం చేస్తుంటారు. ఒంటరిగా ఏకాంతం లో ఉన్నప్పుడు ఇలా పిలిస్తే ఫర్వాలేదు కానీ అందరి ముందు పిలవడం వలన మీ ఆయన గౌరవాన్ని మీరే తక్కువ చేసినట్లవుతుంది.

ఇది భార్య లకే కాదు భర్తలకు కూడా వర్తిస్తుంది. తెలియని మగవాళ్ళు/మహిళలతో గానీ మీ భర్త కు ఇష్టం లేని వారితో మాట్లాడటం వారితో చనువుగా ఉండటం మీభాగస్వామి కి  అస్సలు నచ్చదు. ఇవే మీ దాంపత్య జీవితాన్ని దెబ్బతీస్తుంటాయి. ఈ విషయంలో భర్తలేదా భార్య ఒకటి లేదా రెండుసార్లు చెబుతారు. ఆ మాటలు వినకుండా మాట్లాడుతూ  ఉంటే వారిలో వారే బాధ పడిపోతూ  ఉంటారు.

ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మీరు మీ భర్త ను తక్కువగా చేసి మాట్లాడటం,  ఏది చేతకాదు అని అనడం,  వంటివి చేస్తే మీ పిల్లలు కూడా మీ భర్త ను లెక్కచేయరు. అలాగే ఇంటికి చుట్టాలు  వచ్చినప్పుడు అది చేయ్, ఇలా ఎందుకు చేస్తున్నావ్ అంటూ మీ ఆయన పై అరవటం వలన మీ వాళ్ళు మా అమ్మా యిదే పై చేయి అనుకున్నా ఆ తర్వాత మాత్రం మీ గురించి  తప్పుగా అనుకుంటారు. మీకు గౌరవం కూడా తగ్గిపోతుంది.

 

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju