NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

Periods: ఋతుస్రావం జరుగు రోజులలో స్త్రీలు దేవాలయానికి వెళ్ళకూడదు అని ఈ కారణం చేతనే నిషేధం విధించారు!!

Woman in periods and temples

Periods: ఋతుస్రావ కాలంలో స్త్రీలు దేవాలయంలోకి ప్రవేశించడం మరియు భగవద్ ప్రార్ధనలను మన భారతీయ సంప్రదాయం నిషేదించింది. ఈ విషయాన్ని స్త్రీ పురుష ఆధిక్యతకు సంబంధించినది కాదని గ్రహించాలి. ఈ విషయం స్త్రీల పట్ల మనకు ఉన్న గుర్తింపును తెలుపుతుంది.

Woman in periods and temples
Woman in periods and temples

పూర్వ కాలం లో ఋతుస్రావ కాలంలో స్త్రీ కి ప్రత్యేక గది మరియు పడకను ఏర్పాటు చేసేవారు. ఈ మూడు రోజులు అశుద్ధమైనవిగా తెలపబడినవి. ఆ కాలంలో దేవాలయ ప్రవేశం నిషేధమే కాక ఇంటి లోని పూజా గృహం వైపు కూడా రాకూడదు అనే నియమం ఉండేది. ఆ కాలం లో ఔషధ మొక్కల పరిసరాల దగ్గరకు కూడా వెళ్ళకూడదు అనే నియమం ఉండేది. ఋతుస్రావ కాలంలో స్త్రీ తన భర్త దగ్గరికి కూడా వెళ్ళకూడదు. 

దైవ దీక్షలో ఉన్న పురుషుడు ఆ అయిదు రోజుల కాలంలో ఇంటికి దూరంగా ఉండి తమ వంట తామే చేసుకుని ఋతుస్రావ అయిన స్త్రీ సమక్షానికి దూరంగా ఉండాలి.

Woman in periods and temples
Woman in periods and temples

ఋతుస్రావ కాలంలో స్త్రీ యొక్క శరీర ఉష్ణోగ్రతలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ కారణంగా వారు  ఆ సమయంలో దేవాలయాన్ని దర్శించినట్లు అయితే వారి శరీర ఉష్ణోగ్రతలోని మార్పు దేవుడి విగ్రహానికి చేటు  చేసే అవకాశం ఉంది.  దైవకృపాసక్తికి చేటు కలిగే అవకాశం ఉన్న కారణంగా ఈ నిషేధాన్ని మన పూర్వికులు ఏర్పాటు చేశారు. 

రుతుస్రావం లో ఉన్న స్త్రీ సమక్షంలో పట్టు పురుగులు పంట పొలాలలో మరణించాడని శాస్త్రీయంగా నిరూపించడమయ్యినది. పట్టుపురుగులు ఒక్కసారిగా ఉష్ణోగ్రతలోని ఏ కొద్దీ మార్పుని కూడా భరించి బ్రతకలేవు. రుతుస్రావం గల స్త్రీ తన శరీరం నుంచి ఎక్కువ ఉష్ణోగ్రతను వెల్లడిస్తుంది కాబట్టి ఈ పట్టుపురుగులపై ప్రభావం ఉంటుంది.  

పట్టుపురుగుల మాదిరి దేవాలయంలోని దేవుడి విగ్రహం పరిస్థితి కూడా అలాంటిదే. కాబట్టి ఇటువంటి నిషేధం ఎంతో విలువైనది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!