NewsOrbit
న్యూస్ హెల్త్

అబ్బాయిలకి ఇది లేకపోతే డేటింగ్ కి పనికిరారు అంటున్న అమ్మాయిలు!!

అబ్బాయిలకి ఇది లేకపోతే డేటింగ్ కి పనికిరారు అంటున్న అమ్మాయిలు!!
Share

మీరు అమ్మాయిలు ఇష్టపడే అబ్బాయిగా ఉండాలనుకుంటే, మీరు అమ్మాయిలతో మాట్లాడేటపుడు వారు మిమ్మల్ని ఇష్టపడేలా మీరు మాట్లాడగలగాలి. మీ మాటలతో వారిని ఆకర్షించగలిగితే మీరు తప్పకుండా వారికి నచ్చుతారు.

అబ్బాయిలకి ఇది లేకపోతే డేటింగ్ కి పనికిరారు అంటున్న అమ్మాయిలు!!

మీరు ఒక డేటింగ్ పార్టనర్ కోసం ఆన్లైన్ లో వెతుకుతుంటే ముందుగా వారిని ఆకర్షించే విషయాలు ఎం ఎం ఉంటాయో తెలుసుకోండి.

కొంతమంది అమ్మాయిలు లుక్స్, ఎత్తు, ఆర్థిక స్థితి మరియు జాతి ఆధారంగా అబ్బాయిలని ఇష్టపడతారు. కానీ… చాలా మంది అమ్మాయిలు ఒక వ్యక్తి ఎలా కనిపిస్తారనే దాని కంటే అతని యొక్క వ్యక్తిత్వం, ప్రవర్తన మరియు ఆమెను ఎలా చూసుకుంటారు, ఎంతవరకు అర్ధంచేసుకున్నారు అనే విషయాలు బట్టి డిసైడ్ అవుతారు. అమ్మాయిలు  అటువంటి అబ్బాయిల పైనే ఎక్కువ ఆసక్తి చూపుతారట. అందంగా కనిపించే అబ్బాయిలని కొంతమంది  అమ్మాయిలు మాత్రమే కోరుకుంటారు కాని మెజారిటీ అమ్మాయిలు మాత్రం అబ్బాయిని యొక్క వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తారు.

అయితే ఇంకొక విషయం ఏమనగా మీ విద్యార్హతలు పెంచుకోండి. అదేంటీ… డేటింగ్‌కు విద్యార్హతలకు సంబంధం ఏంటా అనుకుంటున్నారా? కచ్చితంగా ఉందండి. ఇప్పుడు అమ్మాయిల ఇలాగే ఆలోచిస్తున్నారు మరి. అబ్బాయిల ఎం చదువుకున్నారో తెలుసుకున్నాకే  డేటింగ్‌కు ఓకే అంటున్నారట. అమ్మాయిలు బాగా చదువుతున్న అబ్బాయిలతోనే ఆన్‌లైన్ డేటింగ్‌కు ఒకే అంటున్నారట. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ విద్య అరహతాను పెంచుకోండి.

ఒక అధ్యయనం లో తేలింది ఏమిటంటే 40 ఏళ్ల లోపు అమ్మాయిలు తమ కంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయిలతోనే డేటింగ్‌కు రెడీ అవుతున్నారంట. ఈ విషయంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. అలాగే ఇంకొక విషయం ఏమనగా నలభై ఏళ్లు దాటిన అబ్బాయిలు కూడా తమ పార్ట్‌నర్ ఎంతవరకు చదువుకున్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు.


Share

Related posts

మోడీ రేపు మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్

Siva Prasad

Hair Care: వేసవిలో ఈ పొరపాట్లు చేస్తే జుట్టు ఊడడం ఖాయం..!

bharani jella

Egg Shell: కోడిగుడ్డు పెంకులు పారేస్తున్నారా..!? ఈ విషయాలు తెలిస్తే అస్సలు పారేయరు..!!

bharani jella