NewsOrbit
న్యూస్ హెల్త్

Brain: మగవారికంటే ఆడవారి మెదడే ఎక్కువ షార్ప్ గా ఉంటుందట.. దానికి  కారణం ఇదే !!

Women brain works sharper than men

Brain: సాధారణం గా  ఒకే  వయస్సులో  ఉన్న ఆడవారితో మగవారిని  పోల్చి చుస్తే .. మగవారే చిన్న వయసు గలవారీగా కనిపిస్తుంటారు. కానీ ఆశ్చర్య కరమైన విష్యం  ఏమిటంటే మనకు మాత్రమే కాదు మ‌న మెద‌డుకు కూడా వయసుఉంటుందట. అంతేకాదు, మెద‌డు విష‌యంలో మగవారి క‌న్నా ఆడవారి మెద‌డే ఎక్కువ య‌వ్వ‌నంగా ఉంటుంద‌ట.

Women brain works sharper than men
Women brain works sharper than men

తాజాగా చేసిన అధ్య‌య‌నంలో సైంటిస్టులే ఈ విషయాన్ని తెలియచేసారు.అమెరికాకు చెందినకొందరు సైంటిస్టులు ఈ మ‌ధ్యే 121 మంది ఆడవారు, 84 మంది మగవారిపై అధ్య‌య‌నం చేశారు. పరిశోధనకులోకి తిరుకున్న వారి మెద‌డు మెట‌బాలిజం, మెద‌డుకు జ‌రుగుతున్న ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, మెద‌డు గ్లూకోజ్ వినియోగం త‌దిత‌ర అంశాల‌నుపరిశింలించి చూసారు. వీటితో పాటు వారికి కొన్ని పజిల్స్ కూడా పెట్టారు. చివ‌ర‌కు సైంటిస్టులు చెప్పింది ఏమిటంటే..మగవారికంటే, ఆడవారి మెద‌డు షార్ప్‌గా ఉందట. అలాగే ఆడవారి మెద‌డే మగవారి మెద‌డు క‌న్నా య‌వ్వ‌నం గా ఉందట.

అంటే స్త్రీల వయసు కన్నా వారి మెద‌డు వ‌య‌స్సు 3.8 ఏళ్లు త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. ఉదాహ‌ర‌ణ‌కు ఆడవారి  వ‌య‌స్సు 30 సంవ‌త్స‌రాలు అనుకుంటే వారి మెద‌డు వ‌య‌స్సు 26.2 ఏళ్లే నట.అలాగేమగవారి అస్స‌లు వ‌య‌స్సు క‌న్నా వారి మెద‌డు వ‌య‌స్సు 2.4 సంవ‌త్స‌రాలు ఎక్కువ‌గా ఉందట. ఉదాహ‌ర‌ణ‌కు మగవారి వ‌య‌స్సు 30 ఏళ్లు అనుకుంటే అత‌ని మెద‌డు వ‌య‌స్సు 32.4 సంవ‌త్స‌రాలు ఉంటుందట.అందువ‌ల్లే  వ‌య‌స్సు మీద ప‌డిన కొద్దీ సహజం గా మ‌తిమ‌రుపు, జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోవ‌డంతో పాటు అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు మగవారికే ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని సైంటిస్టులు తెలియచేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆడవారికి వ‌య‌స్సు పెరిగినప్పటికీ  వారి మెద‌డు యొక్క వ‌యస్సు త‌క్కువ‌గా ఉంటుంది కాబట్టి వారికి జ్ఞాప‌క‌శ‌క్తి, మెంట‌ల్ అల‌ర్ట్‌నెస్ ఎక్కువ‌గా ఉంటాయ‌ని, వారి మైండ్  చాలా షార్ప్‌గా ఉంటుంద‌ని సైంటిస్టులుతెలియచేస్తున్నారు. కాగా ఈ అధ్య‌య‌నానికి చెందిన వివ‌రాల‌ను అమెరికాకు చెందిన నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ అనే ఓ జ‌ర్న‌ల్‌లోనూ  తెలియచేసారు .

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!