NewsOrbit
న్యూస్ హెల్త్

Women: ఆడవారికి ఉన్న శృంగార పరమైన  ఫాంటసిలు తెలుసుకుంటే షాక్ అవుతారు ??

Women fantasies about lovemaking

Women: ప్రతి రోజు శృంగారం నాలుగుగోడల మధ్య చేయడం అంటే వారికీ విసుగ్గా అనిపిస్తుంది.అలాంటివారు ఈ కొత్త ప్రదేశములో శృంగారం  చేయవచ్చు….ఈ విషయం మీద అవగాహన కోసం ఓ సంస్థ కొందరు ఆడవారి పై సర్వే  చేయగా.. వారు చెప్పిన విషయా లు చాల షాకింగ్ గా అనిపించాయట. చాలా మంది ఆడవారు రోజూ పడక గదిలో నే శృంగారం  అంటే ఆశక్తి కలగడం లేదని అని చెప్పడం ఒక  ఆశక్తి కరమైన అంశం. చాలా మంది ఆడవారు  కారు లో శృంగారానికి ఎక్కువ శ్రద్ధ  చూపించారట. లాంగ్ డ్రైవ్  లో నిర్మానుష ప్రాంతం లో శృంగారం మంచి అనుభూతిని ఇస్తుందంటున్నారట….

Women fantasies about lovemaking
Women fantasies about lovemaking

మరి కొందరు బీచ్, స్విమ్మింగ్ పూల్ పక్కన శృంగారానికి ఆసక్తి గా ఉన్నారట. ఇవి అసాధ్యం  అని అనుకుంటే సరదాగా  మీ వైఫ్ తో కలిసి టూర్ కి వెళ్లి అక్కడ రిసార్ట్ బుక్ చేసుకుంటేమీ కోరిక తీరినట్టే.. అక్కడి వాతావరణం కొత్తగా ఉండటంతో, బోరింగ్ అనే భావన రాకుండా ఉంటుంది. కాగా, ఆ సర్వే లో చాలా మంది అమ్మాయిలు పబ్లిక్ టాయ్లెట్లలో, లిఫ్ట్ లలో, హాస్పిటల్ బెడ్ పై, సినిమా థియేటర్ లలో  కూడా తాము తమ భాగస్వాములతో  శృంగారం చేసాం అని చెప్పడం విశేషం. ఇక చాలా మంది ఆడవారికి  కొన్ని ప్రదేశాలలో  శృంగారం లో పాల్గొనాలి అనే విషయం లో కొన్ని ఫాంటసీలు ఉన్నాయట. ఆరు బయట ప్రదేశాల్లో శృంగారం  లో పాల్గొనాలని చాలామంది శృంగార ప్రియుల కు ఉన్న ఫాంటసీ అని ఓ సర్వే లో బయట పడింది.

మెట్ల మీద, ఆ తర్వాత బీచ్ లో శృంగారం  యమ థ్రిల్లింగ్ అని తెలియచేశారట. రెండో ఎంపికగా  సముద్రతీరం లో శృంగారమట …బయట పెద్ద  ఈవెంట్ జరుగుతున్న సమయం లో పరదాల చాటున  శృంగారానికి మూడో థ్రిల్లింగ్ ప్లేస్ గా తెలియచేశారట. మరి కొందరు స్త్రీలు..  నాలుగో థ్రిల్లింగ్ ప్లేస్ గా  విమాన ప్రయాణంలో ఉండగా శృంగారనుభూతిని పొందడాన్ని ఎక్కువగా  కోరుకుంటున్నారట .గ్యారేజ్, బ్యాక్ యార్డ్, ఆఫీస్ లు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఇవన్నీ ఫాంటసీలకు సంబంధించిఎంచుకున్నవి గా చెబుతున్నారు . స్త్రీల శృంగార ఫాంటసీల్లో ఈ స్థానాల్లో శృంగారం చేస్తే  థ్రిల్లింగ్ అని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?