NewsOrbit
న్యూస్

ఏ రాశి స్త్రీలకు ఎలాంటి పురుషులంటే  ఇష్టమో తెలుసా??

ఏ రాశి స్త్రీలకు ఎలాంటి పురుషులంటే  ఇష్టమో తెలుసా??

స్త్రీలు అంత త్వరగా తమ ఇష్టాలను బైటికి చెప్పరు.శృంగార  విషయం అయితే ఇంక అస్సలు నోరువిప్పరు..  అయితే  కొందరి స్త్రీలకు శృంగారం  విషయం  వచ్చేసరికి సున్నితం గా చేసేవాళ్ళకంటే కాస్త చిలిపి గా సరసం గా ఉండేవారినే ఎక్కువగా కోరుకుంటారట ….పైకి కనిపించకపోయినా పురుషులైనా, స్త్రీ లైనా  చెడ్డ విషయాలకే ఎక్కువగా ఆకర్షితులవుతారు.. ఈ భావం  శృంగార విషయం లో నూ కనిపిస్తుంది.

ఏ రాశి స్త్రీలకు ఎలాంటి పురుషులంటే  ఇష్టమో తెలుసా??

తమ శృంగార జీవితం ప్రత్యేకంగా  ఉండాలని కోరుకుంటారు. అందుకే అమ్మాయిలు ఎక్కువగా చిలిపితనాన్ని ఇష్టపడతారట….అయితే అలా ఇష్టపడడం అనేది మీ తప్పు కాదంటున్నారు జాతక నిపుణులు. మీ జాతక నక్షత్ర గ్రహాలని బట్టి రాశులు అలాంటి పనులు చేయిస్తాయని.. అది వాటి ప్రభావమేకాని  మీ తప్పు ఏమీ లేదని అంటున్నారు. ఏ ఏ రాశులకు చెందిన మహిళ లు చిలిపి గా ఉండే పురుషుల్ని ఇష్టపడతారో ఓ పట్టిక  కూడా తెలియచేసారు …

మేష రాశి లో పుట్టిన స్త్రీలు  ఎప్పుడూ ఉత్సాహం గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. పైకి మాములుగా  కనిపించిన …థ్రిల్లింగ్, సాహసాలు , సరదాలు, కోరుకునే  మనస్తత్వం వీరిది. అందుకే దేన్నీ లెక్క చేయని కొంచెం మొరటు గా ఉండే మగవారిని ఎక్కువగా కావాలనుకుంటారు. సమాజం  గురించి పెద్దగా పట్టించుకోకుండా తన కు నచ్చినట్టు ఉండే  పురుషుల్ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు….

మిథునరాశి స్త్రీలు చిలిపి గా ఉండే మగవారి ని ఎక్కువగా ఇష్టపడతారట. మామూలు గా వీరు ఎదుటివారి మనసులోకి తేలికగా దూసుకుపోతారు. అయినా కూడా మాటలతో మైమరపింపచేసే వారికోసం వెదుకుతారట . ఈ రాశి స్త్రీలు మామూలుగానే చాలా, సరదాగా,చిలిపిగా, ఉంటారు. అయినాకూడా తమకంటే  ఇంకా ఎక్కువ సరదాగాఉండే మనిషి కోసం, చిలిపి చిన్నోడి కోసం ఎదురు చూస్తారట. అలాంటి వారు దొరికితే వీరిని ఆపడం కష్టమనే చెప్పాలి.

సింహరాశి స్త్రీలు తమ మీద ఆధిపత్యం చేసే మగవారినిఎక్కువగా ఇష్టపడతారట. మామూలు గా సున్నితం గా, సూటిగా ఉండేవారంటే,వీరికి పెద్దగా నచ్చదు. చురుకుగా ఉంటూ, ఆధిపత్యం చెలాయిన్చే వారుంటే చక్కగా వారి మాట వినేస్తారు. తమను నిరుత్సహ పరిచే వారంటేనే పడి చస్తారట. బాడ్ బాయ్స్ అయితే వీరి దృష్టిని  చాలా ఆకర్షించేస్తారు. …

ధనుస్సు రాశి స్త్రీలు చురుకు తనాన్ని  ఎక్కువగా ఇష్టపడతారు. సమయం వృథా చేయరు. జీవితం లో ఎదగడానికి ప్రధాన్యత   ఇస్తారు. దీనివల్ల భాగస్వామి యొక్క అవసరం ఉన్నప్పుడు ఆంక్షలు  పెద్దగా పట్టించుకోరు. తమకు కావాల్సింది సాధించడానికి కావాలంటే  నియమాలని పక్కన పెట్టడానికి   కూడా వెనకాడరు. తమకు కావాల్సిందిసాధించుకుని తీరతారు.  

కుంభ రాశి స్త్రీలు  ఎక్కువ మంది పురుషులతో డేటింగ్ చేయడానికి ఇష్టపడతారట. ఆచారాలను ,  కట్టుబాట్లు ధిక్కరించే పురుషుల వైపుకి ఎక్కువ ఆకర్షితులవుతారు. దీని కోసం ఎంతకైనా తెగించడానికి ఎప్పుడూ సిద్ధం గా ఉంటారు….

ఇప్పుడు చెప్పింది ఎంతనిజమో  ఈ రాశుల్లోని కొందరు  స్త్రీలు మాత్రమే ఇలా ఉంటారన్నది కూడా అంతే నిజము..  కొందరు   స్త్రీ లు  ఉన్న  పరిసరాలు, అవసరాలు, జీవనవిధానం పైన చెప్పిన విధం గా  ఉండేలా ప్రేరేపిస్తాయని గమనించవలిసి  ఉంటుంది .

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!