NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Gurivinda Ginjalu: గురువింద గింజలతో గుప్పెడు లాభాలు..!! వీటిని ధరిస్తే జరిగే అద్భుతాలెంటో తెలుసా..!!

Gurivinda Ginjalu: గొప్పలు చెప్పుకుని ఎదుటివారిని అవమానించే వాళ్లను గురువింద గింజల తో పోలుస్తారు.. గురువింద గింజ తన కింద నలుపు ఎరుగని శాస్త్రం.. పూర్వ ఈ గింజలను బంగారం తూకం వేయడానికి ఉపయోగించే వారు.. గురువింద గింజల ను లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు.. ఇది తీగ జాతి మొక్క.. ఇందులో ఆకుపచ్చ, పసుపు, తెలుగు, నలుపు రకాలు ఉన్నాయి.. కాకపోతే ఇది అరుదుగా కనిపిస్తాయి.. ఈ చెట్టు గింజలు విషపూరితంగా భావిస్తారు.. ఈ చెట్టు ఆకులు, కాండం లో ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఆరోగ్య ప్రయోజనాలు.. గురివింద గింజలను ధరిస్తే జరిగే అద్భుతాల గురించి తెలుసుకుందాం..!!

Wonderful Facts of Gurivinda Ginjalu:
Wonderful Facts of Gurivinda Ginjalu

Gurivinda Ginjalu: గురివింద గింజలతో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!!

గురివింద గింజలు, ఆకులు, వేర్లు సాంప్రదాయ ఔషధం లో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు.. ఈ గింజలు విషపూరితమైనవి. అయితే ఈ గింజల పై ఉన్న పొట్టు తీసి లోపల భాగాన్ని ఉపయోగించవచ్చు. గురువింద గింజల పై ఉన్న పొట్టును తీసి అరగ తీయాలి. ఇందులో నువ్వుల నూనె కలిపి పేనుకొరుకుడు ఉన్నచోట రాయాలి. ఇలా రాయటం వలన త్వరగా వెంట్రుకలు మొలుస్తాయి. ఈ గింజలను తీసి అందులో కొంచెం గంధం కలిపి పేనుకొరుకుడు ఉన్నచోట రాస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. గురివింద గింజల తో వేసే పొగ మన ఇంట్లో దోమలు పోతాయి. వారంలో రెండు రోజులు ఈ పొగ వేయడం వలన ఇంట్లోకి దోమలు రాకుండా దోమలు గుడ్లు పెట్టకుండా చేస్తుంది.

Wonderful Facts of Gurivinda Ginjalu:
Wonderful Facts of Gurivinda Ginjalu

గురువింద ఆకులను మెత్తగా నూరి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గిపోతుంది. ఈ ఆకుల చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి తాగితే దగ్గు త్వరగా తగ్గుతుంది. ఈ ఆకులను ఆముదం రాసి వేడి చేసి వాపులు ఉన్నచోట కట్టుకడితే త్వరగా తగ్గుతాయి ఈ ఆకులను నమిలి తింటే బొంగురు గొంతు సమస్యను నివారిస్తుంది. చక్కటి కంఠస్వరం వస్తుంది.

Wonderful Facts of Gurivinda Ginjalu:
Wonderful Facts of Gurivinda Ginjalu

ఈ ఆకుల రసాన్ని తీసుకొని తెల్ల మచ్చలు ఉన్న చోట రాసి ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో ఉండాలి ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే నల్లమచ్చలు తగ్గిపోతాయి ఈ ఆకులను మెత్తగా నూరి నువ్వుల నూనెలో పోసుకొని నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి కోవాలి. ఈ నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి ప్రతిరోజూ ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది. ఈ జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.

 

Wonderful Facts of Gurivinda Ginjalu:
Wonderful Facts of Gurivinda Ginjalu

Gurivinda Ginjalu: ఈ రంగుల గురువింద గింజల ధరిస్తే ఈ దోషాలు పోతాయి..!!

గురువింద గింజల ను లక్ష్మి స్వరూపాలుగా భావిస్తారు. తెలుపు రంగు గింజలు శుక్ర గ్రహ దోష నివారణకు, ఎరుపు రంగు గింజలు కుజ గ్రహ దోష నివారణకు, నలుపు రంగు గింజలు శని గ్రహ దోష నివారణకు, పసుపు రంగు గింజలు గురు గ్రహ దోష నివారణకు, ఆకు పచ్చ రంగు గింజలు బుధ గ్రహ దోష నివారణకు ఉపయోగపడతాయి.. ఆయా గ్రహ దోష నివారణకు ఈ గింజలను చేతికి కంకణాలు, కాళ్ళకు కడియాలు చేపించుకొని కట్టుకుంటారు. వీటిని ధరించడం వలన గ్రహ దోషాలు కాకుండా నరదిష్టి కూడా తొలగిపోతుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!