NewsOrbit
దైవం న్యూస్

Ganapathi pooja: పసుపు కొమ్ము తో చేసిన గణపతిని పూజించడం వలన ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది

Ganapathi pooja: పసుపు రంగు వస్త్రం
“పసుపు కొమ్ము తో చేసిన  గణపతిని పూజించడం వలన  మనకు ఎదురైయే ఇబ్బందులు తొలగిపోతాయి.    పసుపుకొమ్ము తో చేసిన  గణపతిని పూజామందిరంలో ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రం పరిచి దానిపై గణపతిని ప్రతిష్టించాలి.పసుపుకొమ్ము గణపతికి దూప,దీప నైవేద్యాలు సమర్పించుకుని  మనసులో ఉన్న కోరికను చెప్పుకుని
ఓం హరిద్ర గణపతాయనమః  అని అనుకుంటూ    ప్రతిరోజు నూటఎనిమిది  సార్లు  ఈ మంత్రాన్ని  జపించుకోవాలి.

  Ganapathi pooja:  దేహ కాంతి

సంతానం కోసం ఎదురు చూసేవారు  కూడా పసుపు కొమ్ము గణపతిని  పూజించుకోవాలి.
హరిద్ర గణపతిని పూజగదిలో పెట్టుకుని  ఆరాదిస్తే ధనం, బంగారం  వస్తు,వాహనాల వృద్ది  జరుగుతుంది.
పసుపు గణపతి  అనబడే  హరిద్ర గణపతి పూజ చేసుకోవడం వలన  దేహ కాంతి  కూడా వృద్ధి చెందుతుంది.
ఎలాంటి చర్మ వ్యాధి అయినా కూడా  నయం అవుతాయి. పసుపు గణపతి లేక హరిద్ర గణపతిని   పూజించడం వలన ఇంట్లో  పెళ్ళికావలిసిన అమ్మాయి లేదు అబ్బాయి   కి ఉన్న వివాహ దోషాలుతొలగిపోయి  వెంటనే  పెళ్లి కుదిరి పోతుంది.
దుకాణల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలివుండే వస్తువుల మీద  హరిద్ర గణపతిని తాకిస్తే వెంటనే  అమ్ముడై పోతాయి.
హరిద్ర గణపతిని పూజించే వారికి డబ్బు ఇబ్బంది అనేది ఉండదు.  అప్పులు కూడా తీరిపోతాయి.

పసుపు రాసిన కొత్త

వ్యాపారం సరిగా  లేని షాప్స్ లో  హరిద్రగణపతిని తీసుకుని  పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లా పెట్టిలో పెట్టుకుంటే  వ్యాపార వృద్ధి జరుగుతుంది.   ఆకుపచ్చ రంగులో,గుండ్రం గా ఉండే పెసలు   సరిగ్గా 999 గ్రాములు తూకం  వేసుకుని  ,పసుపు రాసిన కొత్త గుడ్డలో మూటకట్టి వ్యాపార స్ధలంలో  పెట్టుకోవడం  వల్ల  కూడా చేస్తున్న  వ్యాపారం వృద్ది చెందుతుంది.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju