గిఫ్ట్.. ఇష్టమైన వారికీ ఇచ్చే కానుక..! ఇయర్ ఎండ్ వచ్చేసింది..! నూతన సంవత్సరం రోజున మంచి మంచి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు..! ఒక భర్త తన భార్యకు మహీంద్రా థార్ ఎస్‌యూవీని గిఫ్ట్ గా ఇచ్చి తనని ఆశ్చర్యపరిచాడు..! ఈ విషయం ఇప్పుడు వైరల్ అయ్యింది..! పూర్తి వివరాలు ఇలా..
ఇటీవల దేశీయ మార్కెట్లో మహీంద్రా థార్ ఎస్యూవీ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి అత్యంత ప్రజాదరణ పొందింది. ఎస్యూవీ కమ్యూనిటీలో ఇది ఎల్లప్పుడు ప్రజాదరణ పొందుతుంది.. దీనికి మార్కెట్లో అధిక డిమాండ్ తో పటు వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంది.
హర్యానా రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు తన భార్యకు ఊహించని ఆశ్చర్యమైన గిఫ్ట్‌గా కొత్త మహేంద్ర అందించాడు ప్రస్తుతం మార్కెట్ లో అధికంగా ఉండడం వల్ల దాని పేరు కూడా ఎక్కువగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా కారు గిఫ్ట్ గా ఇచ్చాడు తన భార్యను ఆశ్చర్యపరిచిన ఆ వీడియోలో తన భర్త కాల్ చేసి బయట నీ కోసం ఓ గిఫ్ట్ ఉందని తనువెళ్లి చూస్తే ఆ సమయంలో మహీంద్రా కార్ ఉంది.
హై ఎండ్ ఎల్ ఎక్స్ హార్డ్ టాప్ వెర్షన్ ను మార్చడం ఇదే మొదటిసారి. ఇప్పుడు అన్ని రకాల రహదారి వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంది. దీని అద్భుతమైన పనితీరును కారణం గా విపరీతమైన డిమాండ్ ఉంది. మల్టిపుల్ కంట్రోల్స్ కలిగిన స్టీరింగ్ వీల్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో టచ్ స్క్రీన్ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ,స్పీకర్లు, సీటింగ్ కెపాసిటీ, క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. 2. 2 లీటర్ , 2.0 లీటర్ టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజన్ తో లభిస్తాయి. ఈ రెండు వెర్షన్ లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉన్నాయి. ఇంకా 4స్టార్ రేటింగ్ సాంతం చేసుకుంది.