NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Wrap food in newspaper : తినుబండారాలను పేపర్‌లో చుడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!!

Wrap food in newspaper : సాధారణంగా రోడ్డు పక్కన బండ్ల మీద మిరపకాయ బజ్జీలు, పునుగులు, పూరీలు లాంటివి పేపరులో వేసి ఇస్తుంటారు. వాటిని మనం అలానే తినేస్తుంటాము. దీనిలో మనం ఏమీ గమనించము. కానీ దీని వల్ల దుష్పలితాలు ఉంటాయి అంటున్నారు వైద్య నిపుణులు. అది ఏమిటంటే.. పేపరు మీద కథనాలు ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఇంకులో గ్రాఫైట్ ఉంటుంది. పత్రిక పొడిగా ఉన్నంత సేపు అంటే చదివే సమయంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ పేపరు ఏమాత్రం తడిగా అయినా చాలా ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Wrap food in newspaper : food items put in the newspaper is danger
Wrap food in newspaper food items put in the newspaper is danger

Read More: CM KCR: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసిఆర్..!!

నూనెతో తయారు చేసిన బజ్జీలు, పునుగులు, పూరీలు ఇతర తినుబండారాలు పేపరులో ఉంచి ఆరగించడం వల్ల ఆ తినుబండారాల ద్వారా పేపరుపై ఉన్న గ్రాఫైట్ మన శరీరంలో చేరిపోతుంది. దీని వల్ల మూత్రపిండాలు, కాలేయాలను దెబ్బతీయడంతో పాటు ఎముకలు, కణజాలాల ఎదుగుదలను కూడా నిరోధిస్తుందని చెబుతున్నారు. సాధారణంగా మన శరీరంలోకి వివిధ మార్గాల ద్వారా చేరే ప్రమాదకరమైన విష పదార్ధాలు మల విసర్జన ద్వారా వెళ్లిపోతుంటాయి. కానీ గ్రాఫైట్ మాత్రం అలా వెళ్లదట. అది ఎక్కడికీ పోకుండా మన శరీరంలోనే పేరుకుపోతుందని, దాంతో ప్రమాదం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి న్యూస్ పేపరును కేవలం చదవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలనీ, తినుబండారాలకు న్యూస్ పేపరును ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. విషయం అర్ధం అయ్యింది కదా..తస్మాత్ జాగ్రత్త.

Read More: YSR Jayanti: వైఎస్ షర్మిలకు జగన్ దూరంగా ఉండటానికి కారణం ఇదే..! క్లారిటీ ఇచ్చిన వైసీపీ ముఖ్యనేత..!!

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?