NewsOrbit
టెక్నాలజీ న్యూస్

రెడ్‌మీ 9 సిరీస్ ఫోన్లు వ‌చ్చేస్తున్నాయ్‌.. విడుద‌ల ఎప్పుడంటే..?

షియోమీ కంపెనీ రెడ్‌మీ 9 సిరీస్‌లో కొత్త ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌నుంది. ఆగ‌స్టు 4న ఈ ఫోన్ల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపింది. అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో ఈ ఫోన్లు ల‌భిస్తాయి. రెడ్‌మీ 9, 9ఎ, 9సి పేరిట మూడు ఫోన్ల‌ను ఈ సిరీస్‌లో విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది. వీటిల్లో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

xiaomi launching redmi 9 series phones on august 4th

రెడ్‌మీ 9 ఫోన్‌లో 6.53 ఇంచుల డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెస‌ర్‌ల‌ను ఇస్తార‌ని తెలిసింది. వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు 8 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌, 5 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌ల‌ను ఇస్తార‌ని స‌మాచారం. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంటుంద‌ని తెలిసింది. వెనుక వైపు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేస్తారు.

5020 ఎంఏహెచ్ బ్యాట‌రీతోపాటు ఫాస్ట్ చార్జింగ్‌ను రెడ్‌మీ 9 ఫోన్‌లో ఇస్తార‌ని తెలుస్తోంది. అలాగే రెడ్‌మీ 9ఎ ఫోన్‌లో 6.53 ఇంచుల డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్ల‌ను, రెడ్‌మీ 9సి ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్‌ను ఇస్తార‌ని తెలిసింది. ప‌లు ఫీచ‌ర్లు వీటిల్లో కామ‌న్‌గా ఉంటాయ‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు 4న ఫోన్లు విడుద‌లైతే పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.

author avatar
Srikanth A

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju