NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుండి యానీ మాస్టర్ ఔట్..కారణాలు ఇవే !!

Bigg Boss 5 Telugu: 11వ వారం బిగ్ బాస్(Bigg Boss) హౌస్ నుండి యానీ(Yaani) మాస్టర్ ఎలిమినేట్ అయిపోయింది. ఇదిలా ఉంటే సండే ఎపిసోడ్ ప్రారంభం కాకముందే…యానీ ఎలిమినేట్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఓటింగ్ పరంగా చూసుకుంటే మిగతా వారితో పోలిస్తే.. మొదటి నుండి యానీ చివరి స్థానంలో నిలుస్తూ వచ్చింది. మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్ లు పదకొండవ వారంలో ఎలిమినేషన్ నామినేట్ అయ్యారు. యాంకర్ రవి(Ravi) మన మిగతా కంటెస్టెంట్ మొత్తం స్ట్రాంగ్ కావడంతో పాటు మినిమం ఫ్యాన్ బేస్ బయట ఉండటంతో.. యానీ ఈ విషయంలో వీక్ కావడంతో…ఓటింగ్ లో తక్కువ ఓట్లు పడటంతో ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు అందరూ భావిస్తున్నారు.

ముఖ్యంగా ఆమె ఇంటిలో అందరి కంటే పెద్ద వారు అయినా గాని.. ఇతర ఇంటి సభ్యులనీ గేమ్ లో ఎక్కిరించడం … ఎగతాళిగా మాట్లాడటం.. వంటివి చేయటంతో .. ఆడియన్స్ వ్యూలో ముందు నుండి తక్కువ అవటం జరిగిందట. వాస్తవానికి యానీ మాస్టర్ 8వ వారం లేదా తొమ్మిది వారంలో.. ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యేది అని కానీ అదృష్టవశాత్తు కెప్టెన్ కావడంతో.. బతికి పోయిందని బయట జనాలు ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకుంటున్నారు. తెలుగు బిగ్ బాస్(Bigg Boss) ఇప్పటివరకు జరిగిన సీజన్ల పరంగా చూసుకుంటే వయస్సులో ఇంత పెద్ద వారు… 11వ వారం వరకు రావడం నిజంగా గ్రేట్…పైగా యానీ(Yaani) మాస్టర్ కి బయట పెద్దగా క్రేజ్ లేకపోయినా కానీ.. ఇంటిలో కెప్టెన్ అయ్యి కీలకంగా రాణించింది.

Bigg Boss 5 Telugu: Anee Master Entered As 5th Contestant In House - Sakshi
యానీ ఆడియన్స్ వ్యూలో

ఉన్నది ఉన్నట్లు మొహం మీద మాట్లాడేస్తూ..యానీ గేమ్ ఆడటం జరిగింది. ఒకే ఒక్క విషయంలో అది తోటి కంటెస్టెంట్ లో ఎక్కించడం తో పాటు… ఆమె ఎవరినైనా తిట్టొచ్చు మిగతావారు ఆమెను తిడితే తట్టుకోలేదు.. ఈ రకంగా యానీ ఆడియన్స్ వ్యూలో నెగిటివిటిని సంపాదించుకొని 11వ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుండి సీజన్ ఫైవ్ లో… ఇప్పటివరకు 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇదిలా ఉంటే ఎలిమినేట్ అయిన అందరి ప్రోమో ల కంటే …యా నీ మాస్టర్ ప్రోమో చూసిన నాగార్జున పడిపడి నవ్వారు. ముఖ్యంగా నాగిని డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని బిగ్ బాస్ ఆడియన్స్ అంటున్నారు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?