NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: నిరూపిస్తే కాళ్లు మొక్కుతా.. ఆ కంటెస్టెంట్ కి యానీ స‌వాల్‌..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో… 11వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. ఇంటిలో తొమ్మిది మంది సభ్యులు ఉండగా.. కెప్టెన్ మినహా మిగతా ఎనిమిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. నామినేట్ చేయాలనుకునే కంటెస్టెంట్ తలపై బాటిల్ ద్రవాన్ని పోయాలని.. చెప్పటంతో.. ఒక రవి(Ravi) నేను కాకుండా మిగతా వారి తలపై జిగురు జిగురుగా ఉండే పదార్థం.. పొంగిపొరలే మాదిరిగా ఆడారు.

Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన యానీ మాస్టర్ .. నేను రూడ్ కాదంటు సిరిపై చిందులు .. | Bigg boss 5 telugu 13th october episode updates anee master fires on siri in bb doll factory task - Heytamilcinema

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అనే వివరాలు చూస్తే.. నామినేషన్ ప్రక్రియ ప్రారంభించిన కెప్టెన్ రవి మొదటగా సన్నీ, కాజల్ నీ నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన… షణ్ముక్(Shanmukh)… కాజల్(Kajal), పింకీ(Pinky)ని నామినేట్ చేశాడు. మానస్(Manas)… షణ్ముక్, యాని నీ నామినేట్ చేయడం జరిగింది. శ్రీరామ్… మానస్, సన్నీ నీ… నామినేట్ చేయడం జరిగింది. ఇక తర్వాత..కాజల్…యాని, షణ్ముక్ నీ నామినేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో యాని మాస్టర్ గురించి కాజల్ మాట్లాడుతూ… మొదటి నుండి మీతో సరిగ్గా ఉండాలని ఎంత ట్రై చేసినా కానీ మీ నుండి రెస్పాన్స్ రాలేదు అని.. అదే రీతిలో అసలు గౌరవం ఇవ్వటం లేదని వెకిలి చేష్టలు చేయడం వల్ల నామినేట్ చేస్తున్నట్లు కారణం తెలిపింది కాజల్.

Bigg Boss 5 Telugu Latest Promo: Kajal Fires On Anee Master - Sakshi

దీంతో యానీ(Yaani) మాస్టర్ తనవంతు సమయం వచ్చిన టైంలో మానస్ నీ… నామినేట్ చేయగా ఆ తర్వాత .. కాజల్ నీ నామినేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వెక్కిరిస్తున్నట్లు చెబుతూ అవమాన పరిచారని నువ్వు అన్నావు. వెక్కిరించడం అంటే అవమానపరచడం అని ఏ ఒకరితో నిరూపించిన నీ కాళ్లు మొక్కుతా అంటూ నామినేషన్ ప్రక్రియ లో యానీ మాస్టర్ కాజల్ కి సంచలన సవాల్ విసిరింది.

Related posts

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju