NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: యాంకర్ రవి కూతురు విషయంలో వార్నింగ్ ఇచ్చిన యానీ మాస్టర్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో టాప్ మోస్ట్ క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ లో ఒకరు యాంకర్ రవి(Ravi). స్ట్రాటజీ లతో తనదైన శైలిలో గేమ్ ఆడుతున్న రవి.. హౌస్ లో అందరి కంటే ఎక్కువసార్లు ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో నిలిచారు. 11వ వారం లో అద్భుతంగా ఆడి ఇంటికి కెప్టెన్ అయ్యారు. ఇదిలా ఉంటే రవి ఎక్కువగా హౌస్ లో తలచుకునే ది అతని కూతురు అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో రవి హౌస్ లో వచ్చే సమయంలో కూడా కూతురికి సంబంధించిన వస్తువులు తీసుకు రావడం తెలిసిందే. అంతమాత్రమే కాదు పొద్దుపొద్దున్నే కూతురు ఆడుకునే బొమ్మలు కి ముద్దు పెట్టి… హౌస్ లో తన డే స్టార్ట్ చేయడం జరుగుతుంది.

Anee Master Bigg Boss 5 Telugu Wiki, Age, Boy friend, Husband, Relationship, Family, Biography & More

ఇదిలా ఉంటే గత ఆదివారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన యానీ(Yaani) మాస్టర్ సోషల్ మీడియాలో వీడియో రూపంలో బిగ్బాస్ అనుభవాలు తెలియజేస్తున్నాయి మరోపక్క అతిగా సోషల్ మీడియాలో వ్యవహరించే నెటిజనులకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చింది. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో కంటెస్టెంట్ లకు సంబంధించి మద్దతుదారులు సోషల్ మీడియాలో ఓవరాక్షన్ చేస్తున్నారు. గేమ్ గేమ్ లాగా చూడకుండా చాలా పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నారు ఇది ఇది మంచిది కాదు అని పేర్కొన్నారు. హౌస్ లో జరిగేది మొత్తం కాదు కేవలం కొద్దిగా మాత్రమే మీకు చూపిస్తారు. అక్కడ అందరూ కలిసికట్టుగా ఉన్నారు.

Anchor Ravi family photos - Lovely Telugu

నాగిని డాన్స్ చేస్తే ఎందుకు అంత

బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఒక అమ్మాయిని అప్పడం అంటే.. తీసుకున్నారు. అమ్మేస్తా అంటే పర్లేదు. అదే నేను ఒక అమ్మాయి ముందు నాగిని డాన్స్ చేస్తే ఎందుకు అంత బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. నేను ఇండస్ట్రీలో ఒక డ్యాన్సర్ నీ. నా విషయం పక్కన పెడితే రవి వైఫ్ తో నేను మాట్లాడా. రవి(Ravi) వాళ్ళ కూతురు ఐదు సంవత్సరాల పాప డాన్స్ చేస్తే కింద బాడ్ కామెంట్స్.. ఎందుకు పెడుతున్నారు. మేమంటే పెద్దవాళ్ల మేము అర్థం చేసుకోగలం ఆ పిల్ల చిన్న పిల్ల ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇది బుద్ధి లేదా మీకు..? అంటూ తనదైన శైలిలో.. ఎలిమినేట్ అయిన తర్వాత యాని మాస్టర్ సోషల్ మీడియాలో వీడియో రూపంలో సీరియస్ కామెంట్స్ చేసింది.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!