NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆహా..! యమహా..! బైక్ అంటే ఇదే అనేలా కొత్త మోడల్ దిగింది..!!

 

సాధారణంగా యమహా బైక్స్ కు క్రేజ్ ఎక్కువ..! సరికొత్త మోడల్స్ ను విడుదల చేస్తూ గణనీయమైన విక్రయాలను సొంతం చేసుకుంటుంది..! తాజాగా తన సరికొత్త వింటేజ్ ఎడిషన్ ఎఫ్ జెడ్ఎస్-ఎఫ్ఐ మోటార్ సైకిల్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.. స్మార్ట్ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్ తో అదిరిపోతున్న ఈ బైక్ వివరాలు ఇలా ఉన్నాయి..

ఫీచర్లు :
దీనిలో 149 సి సి సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. 7250 ఆర్ పి ఎం వద్ద 22 బి హెచ్ పి బ్రేక్ హార్స్ పవర్, 5500 ఆర్ పి ఎం వద్ద 13.6 ఎ న్ఎం టర్క్ ఉత్పత్తి చేస్తుంది. 5- స్పీడ్ గేర్ బాక్స్, ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనకవైపు డ్యూయల్ చాక్ మోనో షాక్ అబ్జర్వర్లు ఉన్నాయి. 282mm ముందు, 220mm వెనక డిస్క్ బ్రేక్ ఉన్నాయి. 13 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

స్మార్ట్ ఫీచర్స్ :

వింటేజ్ ఈ బాడీ గ్రాఫిక్స్ ఐకానిక్ లెగసీ న్యూ లెదర్ ఫినిష్ సింగిల్ పీస్ టు లెవెల్ సీట్ తోపాటు బ్లూటూత్ కనెక్టువిటీ ఉంది. దీనిని బైకు కనెక్ట్ అప్లికేషన్ ద్వారా బ్లూటూత్ అనుసంధానం చేసుకోవచ్చు.

దీని బరువు 137 కిలోలు. బజాజ్ పల్సర్ 150, టీవీఎస్ అపాచీ ఆర్ టి ఆర్ 160, సుజుకి జిక్సర్ 155 వంటి వాటికి ప్రత్యర్థిగా నిలుస్తుంది.

author avatar
bharani jella

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju