NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Yamaha YZF R-15 V3 : మెటాలిక్ రెడ్ కలర్ ఆప్షన్ లో యమహా సరికొత్త బైక్.. ఫీచర్స్ అదరహో..

Yamaha YZF R-15 V3 : భారత దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా.. దేశీయ మార్కెట్లో యమహా చాలా స్టైలిష్ బైక్ లను విడుదల చేసింది.. తాజాగా తన 125cc స్పోర్ట్స్ బైక్ వైజెడ్ఎఫ్ ఆర్ -15 వి3 ను మెటాలిక్ రెడ్ కలర్ ఆప్షన్లో విడుదల చేసింది.. ఈ మోడల్ను 2021 ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది..

Yamaha YZF R-15 V3 : sports bike features
Yamaha YZF R 15 V3 sports bike features

 

ఫీచర్స్..!!

Yamaha YZF R-15 V3 బైక్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ లో అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ తో వస్తుంది. యమహా వైజెడ్ఎఫ్ ఆర్ -15 వి3 బైక్ స్పోర్టి రైడింగ్ పొజిషన్ ఏరోడైనమిక్ డిజైన్ తో లభిస్తుంది. ఈ బైక్ పూర్తి డిజిటల్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కలిగి ఉంది. దీనిలో క్లిప్ హ్యాండిల్ బార్, డెల్టా బాక్స్ ఫ్రేమ్, అల్యూమినియం స్వింగార్మ్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ వంటి అనేక ఫీచర్స్ ను కలిగి ఉంది. ఈ బైక్లో ఫుల్లీ ఎల్ఈడి హెడ్ లైట్, ఎల్ఈడి టైల్ లైట్స్, టర్న్ ఇండికేటర్స్ వంటివి కూడా ఉన్నాయి.

Yamaha YZF R-15 V3 : sports bike features
Yamaha YZF R 15 V3 sports bike features

యమహా వైజెడ్ఎఫ్ ఆర్ -15 వి3 బైక్  ఇప్పటికీ రేసింగ్ బ్లూ, థండర్ గ్రే, వైట్ కలర్ ఆప్షన్ల లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ కొత్త మెటాలిక్ రెడ్డితో మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ మెటాలిక్ రెడ్ కలర్ బైక్ షోరూం ధర రూ.1,52,100.  ఈ బైక్ భారతదేశంలో హోండా సిబిఆర్ 150 ఆర్ బైక్ కి ప్రత్యర్థిగా నిలవనుంది.

author avatar
bharani jella

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N