NewsOrbit
న్యూస్

అన్నదాత సుఖీభవ

అమరావతి, ఫిబ్రవరి 5: సంక్షేమ రంగానికి పెద్ద పీట వేస్తూ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం బడ్జెట్ ప్రతిపాదనలు సభకు సమర్పించారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడు ఉందంటూ, అయిదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో అన్నాదాతా సుఖీభవ అనే పధకాన్ని ప్రతిపాదించారు.

రూ.2.26.177.53 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. (గత ఏడాది కన్నా 18.38శాతం పెరుగుదల). ఇప్పటికే ఉన్న పలు పథకాలకు నిధులు కేటాయిస్తూ కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టారు. వీటికి కూడా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు.

రెవెన్యూ వ్యయం  రూ.1.80368.33కోట్లు (20.03శాతం పెంపు)
కేపిటల్ వ్యయం   రూ.29.596.33కోట్లు (20.03శాతం పెంపు)

రెవెన్యూ మిగులు   రూ.2099.47కోట్లు (అంచనా)

ఆర్థిక లోటు      రూ.32.390కోట్లు (అంచనా)

 

బడ్జెట్ కేటాయింపులు

బిసి కార్పోరేషన్‌కు రూ.3000 కోట్లు

కాపు కార్పోరేషన్‌కు రూ.1000కోట్లు

బ్రాహ్మణ కార్పోరేషన్‌కు రూ.100కోట్లు

ఆర్యవైశ్యుల సంక్షేమానికి రూ.50కోట్లు

అన్నదాత సుఖీభవ – ఐదు వేల కోట్లు

దివ్యాంగుల సంక్షేమానికి రూ.70కోట్లు

క్షత్రియ కార్పోరేషన్  – రూ.50కోట్లు

గృహ నిర్మాణాల భూసేకరణకు రూ.500కోట్లు

ఎంఎస్ఎంఈలకు పోత్సాహం రూ.400కోట్లు

డ్రైవర్ల సాధికార సంస్థకు రూ.150కోట్లు

మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.100కోట్లు

వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.12.732.97కోట్లు

జలవనరుల శాఖకు రూ.16.852.27కోట్లు

వైద్య ఆరోగ్యంకు రూ.10,032.15కోట్లు

విద్యాశాఖకు రూ.22,783కోట్లు

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.35.182.61కోట్లు

వెనుకబడిన తరగతులు  రూ.8252.64కోట్లు

రోడ్లు, భవనాల శాఖకు రూ.5382.83కోట్లు

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు రూ.7979.34కోట్లు

రెవెన్యూ శాఖకు రూ.5546.94కోట్లు

సాంఘీక సంక్షేమంకు రూ.6861.60కోట్లు

 

 

ఓట్  ఆన్ అకౌంట్ బడ్జెట్ పూర్తి సమాచారం కొరకు కింద క్లిక్ చేయండి

5_6253679490593980475

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Leave a Comment