NewsOrbit
న్యూస్

వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

అమరావతి: వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఖరారు చేశారు. ప్రస్తుతం క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణతో పాటు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్, కర్మూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను జగన్ ఖరారు చేశారు. చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నికలకు ముందే పౌర సరఫరాల శాఖ చైర్మన్ పదవికి రాజీనామా చేసి టిడిపి నుండి వైసిపిలో  చేరారు. రాజీనామాలతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 14వ తేదీతో నామినేషన్‌ల స్వీకరణ గడువు ముగియనుంది. వైసిపి సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో ఈ మూడు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపికపై పార్టీ కీలకనేతలతో జగన్ సంప్రదింపులు జరిపి ఖరారు చేశారు. నామినేషన్‌ల దాఖలు అనంతరం వీరి ఎన్నిక లాంఛన ప్రాయమే.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

Leave a Comment