NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాత్రూం అంటూ లోకేష్ చేసిన విమర్శలకు భారీ స్థాయిలో కౌంటర్లు వేసిన వైసీపీ మంత్రి..!!

ఇటీవల జగన్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఏకంగా 30 లక్షల మంది పేదలకు మహిళల పేరిట జగన్ సర్కార్ చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రముఖ మహిళలు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అభినందించడం జరిగింది.

News18 Telugu - Ap minister Kodali nani slams nara lokesh and tdp leader devineni uma | Kodali Nani: లోకేశ్‌కు ఆ రెండింటికి తేడా తెలియదు.. ఆ టీడీపీ నేత గన్‌తో కాల్చుకోవాలన్న ఏపీ మంత్రి ...మహిళల అభివృద్ధికి జగన్ ప్రభుత్వం బాగా కృషి చేస్తున్నట్లు కొనియాడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్ సర్కార్ పేదలకు ఇస్తున్న ఇల్లు గురించి టిడిపి నాయకులు మరోపక్క దారుణంగా కామెంట్లు చేయటం ఇటీవల మనం చూశాం. ఏకంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం ఇచ్చే ఇల్లు జగన్ ఇంటిలో బాత్రూం లాంటివి అని భారీ స్థాయిలో డైలాగులు వేయడం జరిగింది.

 

ఇదిలా ఉండగా లోకేష్ వేసిన డైలాగులకు మంత్రి కొడాలి నాని దిమ్మతిరిగే రీతిలో కౌంటర్లు వేశారు. ఆయన ఏమన్నారంటే.. లోకేష్ ఎప్పుడు జగన్ ఇంటికి వెళ్లి బాత్రూం కడిగేరో మాకు ఎవరికి అర్థం కాలేదు, ఇల్లు జగన్ బాత్ రూమ్ అంతా ఉందని లోకేష్ కి ఎలా తెలిసింది అంటూ వెటకారమైన డైలాగులు వేశారు. అంతా పక్కనపెడితే ఒక పేదవాడు ఇంటిని బాత్రూం తో పోల్చారు అంటే వీళ్ళ సంస్కారం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ లోకేష్ పై కొడాలి నాని సీరియస్ అయ్యారు.

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N