NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే ఫైట్…! తానే స్వయంగా పరిష్కరించిన జగన్..!

గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వింత రాజకీయం చోటు చేసుకుంటోంది. ఏ రాష్ట్రంలో అయినా ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీలో గొడవలు ఉంటాయి. దెబ్బతిన్న నాయకులు ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుకుంటారు. ఇక ఘనంగా అధికారం చేపట్టిన పార్టీలో పరపతి, డబ్బు, హోదా ఉండే నేతల అందరికీ ఉంటుంది అన్యోన్యంగా ఉండడం చూస్తాం.

 

కానీ ఏపీలో వైసీపీ దగ్గరికి వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. టిడిపి సంగతి పక్కన పెడితే వైసీపీలో స్థానిక నేతల మధ్య రగడ ఎక్కువైపోయింది అని టాక్. ఇదంతా టిడిపి నుండి వచ్చిన వారు వైసిపి స్థానిక నేతలతో ఇమడలేకపోవడమే అన్నది ఒక థియరీ. ఇక వైసీపీలోనే ఒక్కో ప్రాంతంలో ఆధిపత్యపోరు కోసం జరిగిన పంచాయితీలు ఎన్నో చూశాం.

తాజాగా అధికార పార్టీకి చెందిన. ఎంపీలు ఎమ్మెల్యేలు బహిరంగంగా గొడవ పడటంతో ఇద్దరు నేతల పై జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. కాకినాడలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా డిఆర్సి సమావేశంలో వైసీపీ నేతల మధ్య జరిగిన రగడ వళ్ల పార్టీ పేరు పోయింది అని అంటున్నారు. ఇటువంటి వాటిపై ఏమాత్రం ఉపేక్షించే అలవాటు లేని జగన్ వెంటనే ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలను తనను కలవాలని పెట్టినట్లు సమాచారం.

ఇక రాజ్యసభ ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అమరావతి కి తరలి వెళ్లారు సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమావేశం లో జగన్ వారి దగ్గర నుండి వివరణ పొందినట్లు తెలిసింది. కాకినాడ లో జరిగిన సమావేశంలో అలా బహిరంగంగా తీవ్ర ఆరోపణలను పరస్పరం చేసుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న జగన్ వారి ఉద్దేశాలు ఏమిటో వాకబు చేసినట్లు చెబుతున్నారు.

ఇప్పుడే ఘనమైన ప్రస్థానం ప్రారంభించిన వైసీపీ పార్టీ లో వ్యవహరించవద్దని జగన్ చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై అటు బోస్ కానీ ఇటు ద్వారంపూడి కాని ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ వారి మధ్య వ్యవహారం సద్దుమణిగినట్లు అనిపిస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలకు ముందు స్థానిక నేతల విషయాలపై అందరూ ఆందోళన చెందుతుంటే…. జగన్ మాత్రం ఇటువంటి క్లిష్ట మ్యాటర్లను తానే స్వయంగా జోక్యం చేసుకొని తేలికగా సాల్వ్ చేస్తూ ముందుకు పోతున్నారు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!