NewsOrbit
న్యూస్ హెల్త్

ఆ సమస్యకు యోగతో చెక్ పెట్టండి ఇలా!

నేటి సమాజంలో మనుషులు వివిధ రకాల జబ్బులతో మంచాలెక్కుతున్నారు. మరీ ముఖ్యంగా చాలా మందిని హై బీపీ వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఆస్పటళ్ల చుట్టూ తిరిగి తిరిగి అలసిన వారు చాలా మందే ఉన్నారు. కాని ఈ హై బ్లడ్ ప్లేషర్ సమస్య నుంచి మాత్రం ఉపశమనం పొందలేని వారూ ఉన్నారు. ఎన్నో రకాల మందులు వాడి విసుగొచ్చి అరే ఏం చేస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందోనని తలలు భాదుకునే వారూ ఉన్నారు.

Young woman doing yoga in morning park for Relaxing Wellness and Healthy Lifestyle

అలాంటి హై బీపీ సమస్య మిమ్మల్ని కూడా వేధిస్తోందా… నేచురల్ మార్గాల ద్వార మీ హై బీపీ సమస్య నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నారా.. అయితే మీరు ఖచ్చితంగా యోగాను ప్రయత్నించి తీరాల్సిందేనండోయ్.. ఈ యోగా ప్రతిరోజూ చేయడం మూలంగా ఎన్నో దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరీ ముఖ్యంగా శరీరం ఫిట్ గా ఉండేందుకు ఎంత గానో ఉపయోగపడుతుంది. దీనితో పాటుగా ఈ యోగా ఆసనాలతో మానసుకు ప్రశాంతతను కూడా పొందవచ్చును.

అయితే యోగాను ప్రతిరోజూ చేసినట్టయితే హై బీపీని మన కంట్రోల్ లోకి తీసుకురావచ్చు. మరి మీరు కూడా ఇది ప్రయత్నించి మీ హైబీపీని తగ్గించుకోండి. ఈ యగాసనాల్లో ఈ పోజెస్ చేసేయండి. అయితే వీటిని తలగడతో లేదా టవల్ తో ఈ పోజెస్ లో ఎక్కువ సమయం ఉండగలుగుతారు. ముందుగా ఉత్తానాసనం: ఒక చైర్ లో కూర్చుని శ్వాస పీల్చుకుని రెండు చేతులను సీలింగ్ వైపుకు ఎక్స్టైండ్ చేయాలి ఆ తర్వాత శ్వాసను మెల్లిగా వదులుతూ ముందుకి వంగి మీ ముంజేతులను చైర్ పై ఉంచి చేతులపై నుదిటిని ఉంచాలి.

ఇలా ఈ పోజ్ లో పది పదిహేను సార్లు శ్వాసను తీస్తూ ఉండాలి. అలాగే మెల్లిగా టెయిల్ బోన్ ను ప్రెస్ చేస్తూ అబ్డోమ్నియాల్ మజిల్స్ ను కాంటాక్ట్ చేస్తూ లేవాలి. బాలాసనం: మోకాళ్లపై కూర్చొని చేతులను పక్కకు పెట్టుకోవాలి. అలాగే కాలి వేళ్లు దగ్గర ఉంచుకుని మోకాళ్లు దూరంగా ఉండేట్టు చూసుకోవాలి. కాగా టోర్సోను ముందుకు వంచి శ్వాస తీసుకుంటూ తలను తలగడపై ఉంచుకోవాలి. అలాగే చేతులను ముందుకు పెట్టి యోగాకోసం వాడే మ్యాట్ ను ముట్టుకోవాలి. ఈ పొజీషన్ లో ఉంటూ మొదటి నుంచి మళ్లీ మొదలు పెట్టాలి.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju