NewsOrbit
Featured న్యూస్ హెల్త్

Yoga: తేలికగా వేసే ఈ ఆసనం తో త్వరగా బరువు తగ్గుతారు!!

Yoga: తేలికగా వేసే ఈ ఆసనం తో త్వరగా బరువు తగ్గుతారు!!

Yoga: ఈ మధ్య ఎక్కువమంది అధిక బరువు తో బాధపడుతున్నారు. సన్నపడడానికి ఎన్నో రకాల ఉపాయాలను వెతుకుతున్నారు. అందులోనూ ఈజీ గా ఉండి త్వరగా ఫలితం కనిపిస్తది అంటే వెంటనే ఫాలో అయిపోతున్నారు. ఈ ఒక్క ఆసనం వేస్తే చాలా తేలికగా బరువు తగ్గొచ్చు అంటున్నారు యోగా Yoga నిపుణులు. యోగా లో బరువు తగ్గడానికి ఈ ఆసనం చాలా పవర్‌ఫుల్ అంట. ఈ ఆసనం వెయ్యడం అంత తేలిక కాదంట కానీ వేస్తే మాత్రం శరీరంలోని కొవ్వు చాలా త్వరగా కరిగిపోతుందట.

ఈ ఆసనం వెయ్యడానికి అధిక బరువు ఉన్నవారు కొంచెం కష్టపడాలిసి వస్తుందట. కానీ ఇలా రోజూ ప్రయత్నిస్తూ ఆసనం వేస్తూ ఉంటే బరువు తగ్గడం అనేది పెద్ద విషయమేమి కాదట. ఇంతకీ ఆ ఆసనం ఏమిటా అనుకుంటున్నారా? అదే… పవన ముక్తాసనం.

Yoga: Pavana mukthasana for easy weight loss
Yoga: Pavana mukthasana for easy weight loss

పవన ముక్తాసనం పేగుల్లో ఉన్న వాయువుల్ని తొలగిస్తుందట. మనం రాత్రిపూట తీసుకున్న ఆహరం జీర్ణం అయ్యే సమయంలో ఎన్నో రకాల గ్యాస్‌లను ఉత్పత్తి అవుతాయట. రాత్రి వేళలో అవి మన పొట్టలోనే ఉండిపోవడం వలన మన పొట్ట పెద్దదిగా అయిపోతుందట. ఈ ఆసనం వేస్తే పొట్టలోని గాలి బయటకు వెళ్ళిపోయి పొట్ట రాకుండా ఉంటుంది. దీని ఫలితంగా అధికబరువును అడ్డుకోవచ్చు. ఈ ఆసనాన్ని గర్భిణీ స్త్రీ లు మాత్రం అస్సలు వేయకూడదని యోగా నిపుణులు చెబుతున్నారు.

Yoga : పవన ముక్త ఆసనాన్ని ఇలా వెయ్యాలి:

ముందుగా పడుకుని కాళ్లు తిన్నగా పెట్టి ఓ కాలిని మాత్రమే వెనక్కి మోకాలును పొట్టదాకా తీసుకురావాలి. మీ మోకాలు పొట్టను తాకాలి. ఆ తరువాత మీ రెండు చేతులను మోకాలి కింద పట్టుకుని మెల్లగా మీ తలను లేపాలి. తలను లేపక మీ గడ్డంతో మోకాలిని తాకేలా చెయ్యాలి. గడ్డం మోకాలికి తగిలాక మళ్లీ మీ శరీరాన్ని యథాస్థితికి తీసుకురావాలి. మరో కాలితో ఇలానే మళ్ళి చెయ్యాలి. ఇలా చెరో కాలితో 5 సార్లు చెయ్యాలి.

 

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N