NewsOrbit
న్యూస్ ఫ్యాక్ట్ చెక్‌

Gas cylinder: గ్యాస్ సిలిండర్ ఇంకా ఎన్ని రోజులు వస్తుందో ఇలా చెక్ చేసుకోండి!!

Gas cylinder: గ్యాస్ సిలిండర్ ఇంకా ఎన్ని రోజులు వస్తుందో ఇలా చెక్ చేసుకోండి!!

Gas cylinder: వంట చేస్తున్నపుడు హఠాత్తు గా  గ్యాస్  అయిపోతే చాల  కంగారు పడవలిసి  వస్తుంది. తెలిసినవాళ్ళనో, పక్కింటి వాళ్ళనో అడుగుతాము ఉంటే  సరే  లేదంటే మాత్రం రక రకాల ప్రయత్నాలు చేస్తుంటాము. ఇన్ని  ఇబ్బందులు పడే బదులు గ్యాస్ Gas cylinder ఎంత  ఉందో ముందుగానే  తెలుసుకునే  ఏదైనా  పరికరం  ఉంటే బావుండు అనిపిస్తుంది కదా… అయితే  పరికరం కాదు కానీ  ఒక  చిట్కా ద్వారా బండలో  ఎంత  గ్యాస్  ఉందో తెలుసుకోవచ్చు. ఆ  చిట్కా  ఏమిటంటే.. గ్యాస్ బండలో ఎంత గ్యాస్ ఉందో తెలియడం కోసం మనం బండను ఊపి చూస్తుంటాం.. లేదా చేతులతో ఎత్తి బరువును బట్టి  అంచనా వేస్తాం.

You can check the durability of the gas cylinder
You can check the durability of the gas cylinder

ఇంత శ్రమ లేకుండా సింపుల్‌గా తడి గుడ్డ ను తీసుకొని, సిలిండర్‌పై రుద్దితే  చాలు..  అది ఎలా అంటే  గ్యాస్ బండ పై దుమ్ము ఉన్నపుడు దాన్ని తుడవడానికి మనం ఎలా చేస్తామో… అలా తడి గుడ్డతో  తుడిచిన తర్వాత… 2 లేదా 3 నిమిషా ల్లో సిలిండర్‌పై ఉన్న కొన్ని ప్రదేశాల్లో తడి ఆరిపోయి పొడిగా మారుతూ ఉండటాన్ని మీరు గమనించ వచ్చు. మిగతా ప్రాంతం తడిగానే ఉంటుంది. ఆ ప్రాంతం పొడిగా అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం  పడుతుంది. ఈ తేడాని బాగా, జాగ్రత్తగా పరీక్షించాలిసి ఉంటుంది.ఇదే మనకు  విషయాన్ని తెలియచేస్తుంది.

ఇలా  ఒక చోట ఎక్కువ  పొడిగా మారడానికి ఎక్కువ టైమ్ పడితే,  లోపల గ్యాస్ ఉన్నట్లు అర్థమట. సపోజ్ బండలో సగం గ్యాస్ ఉంటే, సగం వరకు ఆరకుండా… మిగతా సగం త్వరగా ఆరిపోతుందన్నమాట. ఇలా ఎందుకు అవుతుందో సైంటిస్టులే వివరించారు. గ్యాస్ బండలో గ్యాస్ ఉన్నచోట… బయట వైపు చుట్టూ వాతావరణం చల్లగా ఉంటుందట. అదే బండలో గ్యాస్ లేకపోతే, ఆ ప్రాంతం లో బయటివైపు వాతావరణం వేడిగా లేదా సాధారణంగా ఉండడం వల్ల మనం తడిగుడ్డ తో తుడిచి నప్పుడు పొడి వాతావరణం లో నీరు త్వరగా ఆవిరవుతుంది. తడి లేదా చల్లటి వాతావరణం లో నీరు త్వరగా ఆవిరి అవ్వదు, ఇలా చేస్తే మనకు కచ్చితంగా బండలో ఎంత గ్యాస్ ఉందో తెలిసిపోతుంది. గ్యాస్ అయిపోతోందని అనిపిస్తే, వెంటనే మరో బండ బుక్ చేసేసుకోవచ్చు.

 

Related posts

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!