Weight Loss: మీ ఫ్రీడ్జి లో ఉన్న ఐస్ క్యూబ్ లతో చాలా తేలికగా బరువు తగ్గచ్చు !

Share

Weight Loss: ఈ రోజుల్లో అందరూ కామన్ గా ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది అధిక బరువు అని వెంటనే చెప్పేయవచ్చు.   బరువు తగ్గేందుకు రకరకాల డైట్లు, వ్యాయామాలు  చేయడం   చూస్తూనే ఉంటాం.   కొన్నిసార్లు పెద్దగా కష్టపడకుండా చిన్న చిన్న సులువైన చిట్కా లతో కూడా బరువు  తగ్గవచ్చు ఇప్పటివరకూ ఐస్‌ క్యూబ్స్ ని  జ్యూసులు, షేక్స్‌లో  వేసుకోవడానికి..  దెబ్బతగిలినప్పుడు గాయాలకు తాకించడానికి మాత్రమే  వాడుతున్నాం. కానీ ఐస్‌ని బరువు  తగ్గడానికి కూడా వాడుకోవచ్చని  తెలుసా?   మంచు ముక్కల తో బరువు  తగ్గడం గురించి తెలుసుకుందాం.

ఐస్ ముక్కలు నీళ్లు లేదా కూల్ డ్రింక్స్ వంటివి  చల్లగా చేసేందుకు వాడుతుంటారు.  అయితే  వాటిని వాడి   కూడా కొవ్వు  తగ్గించుకోవచ్చు. దీన్ని  ఐస్ థెరపీ అని కూడా  అంటారు. బరువు ఎక్కువగా ఉన్నవారు  ఎంత  వ్యాయామం చేసినా  బరువు తగ్గని వారికీ  శరీరంలోని మొండి కొవ్వు‌ను  కరిగించడం లో ఈ థెరపీ  బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి చేసే  వ్యాయామాలు, డైట్‌తో పాటు దీన్ని కూడా చేయడం మంచిది అని సూచిస్తున్నారు  నిపుణులు. ఈ థెరపీ తో బరువు తగ్గడంతో పాటు చర్మం బిగుతుగా కూడా మారుతుంది.  మరి ఈ   థెరపీని మీరు  ట్రై చేసి చూడండి.  ముందుగా  ఐస్ ముక్కలను ఓ మందపాటి గుడ్డలో లేదా ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసుకోవాలి. తర్వాత ఆ గుడ్డ లేదా బ్యాగుతో కొవ్వు ఎక్కువగా ఉన్న పొట్ట లేదా తొడలు వంటి ప్రదేశాల్లో మసాజ్   దాదాపు అరగంట పాటు మసాజ్ చేసుకోవాలి.  ఈ  మసాజ్ తో   మంచి ఫలితం  పొందుతారు అని అంటున్నారు కొందరు నిపుణులు. అయితే   ఈ పద్దతి మొదలు పెట్టె  ముందు..  ముల్తానీ మట్టితో స్కిన్ ని  శుభ్రం చేసుకోవాలి.   మరింత వేగంగా ఫలితం  పొందాలనుకుంటే  ఐస్ ముక్క ల్లో రోజ్ మేరీ, ఇవీ, గ్రీన్ టీ, కాఫీ వంటివి  వేసుకోవడం  మంచిది అని అంటున్నారు నిపుణులు . అయితే ఐస్ ముక్కలు నేరుగా  చర్మంపై మాత్రం పెట్టకూడదని తెలియచేస్తున్నారు. దీనివల్ల చర్మ వ్యాధులు  రావచ్చు అని అంటున్నారు. అందుకే కేవలం గుడ్డ లేదా బ్యాగులో వేసి మాత్రమే మసాజ్ చేసుకోవాలి. ఇలా ఐస్ థెరపీ మొదలు పెట్టడం  వల్ల అస్సలు ఎంతకీ కరగని కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది .

అసలు అలా ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారా??అదెలా అనుకుంటున్నారా?  మనుషుల్లో రెండు రకాల ఫ్యాటీ టిష్యూ లు  ఉంటాయి. అందులో ఒకటి వైట్ ఫ్యాట్. దీనివల్ల పొట్ట లావుగా తయారవడం , తొడలు లావెక్కడం వంటి సమస్యలు వస్తుంటాయి.  ఇలాంటి కొవ్వు రక్తనాళాల్లో ప్రయాణించి కండరాలు పని చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక మరో రకమైన కొవ్వు బ్రౌన్ ఫ్యాట్ అంటారు .  శరీరంలో వేడిని  పుట్టించడం దీని పని  . మన శరీరం   చల్లగా మారే కొద్దీ   బ్రౌన్ ఫ్యాట్ మన శరీరం నుంచి అంతగా  తగ్గిపోతుంటుంది. దీని వెనకున్న  కారణం కూడా వివరిస్తున్నారు  నిపుణులు. మన శరీరం చల్లబడినప్పుడు బ్రౌన్ ఫ్యాట్ కరుగుతూ తిరిగి మరల శరీరాన్ని వేడెక్కిస్తుంది. ఒకవేళ శరీరం లో సరైన బ్రౌన్ ఫ్యాట్ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న  వైట్ ఫ్యాట్ కూడా బ్రౌన్ ఫ్యాట్‌గా  మారి  శరీరం వేడెక్కించే క్రమం లో కొవ్వు కరుగుతూ సన్నబడటానికి కారణం అవుతుంది.


Share

Related posts

ఆ స్టార్ కమెడియన్ పక్కన హీరోయిన్ గా అనసూయ..??

sekhar

Gold Price Today : ఆకాశాన్ని చూస్తూన్న బంగారం, వెండి ధరలు..

bharani jella

BREAKING: ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న మహేష్.. ఇక రచ్చ మామూలుగా ఉండదు!

amrutha