NewsOrbit
దైవం న్యూస్

Monasticism: మన హిందూ ధర్మం యవ్వనంలో ఉన్న స్త్రీలు సన్యసించడానికి ఎందుకు అనుమతించదు??

Young women should not take Monasticism

Monasticism: సన్యసించడం అన్నా లేదా సన్యాసి అన్నా మనకు గుర్తువచ్చేది పురుషులే. స్త్రీలు సన్యసించడం మన హిందూ ధర్మం అంగీకరించదు. మనకి ఈ ఆచారాల వెనుక ఉన్న కారణం తెలియకపోయినా చాలా వరకు పాటిస్తూ ఉంటాము. అలా ఫలితం తెలియకుండా పాటించినా వాటి వలన మంచే తప్ప చెడు జరగదు.  దీనికి వెనుక ఉన్న కారణం ఏమిటంటే…. సాధారణంగా స్త్రీలలోని రుతుస్రావం కామవాంచనను సూచిస్తుందని నమ్ముతారు. యవ్వన మరియు ప్రౌఢ దశ పూర్తయ్యి రుతుస్రావం ఆగిపోయిన అనంతరం స్త్రీలు భవబంధాలను వదులుకుని సన్యసించవచ్చు.

Young women should not take Monasticism
Young women should not take Monasticism

ఈ విషయాన్ని మీరు స్త్రీ జాతిని కించపరచడమని తప్పుగా  అర్ధం చేసుకోవద్దు. యవ్వన మరియు ప్రౌఢ దశ పూర్తయ్యే వరకు స్త్రీకి సన్యసించడం వీలుకాదు అని మాత్రమే మన ధర్మం చెబుతున్నది కానీ బాల్య, యవ్వన మరియు ప్రౌఢ దశలలో ఆధ్యాత్మిక సాధన చేయరాదని మాత్రం చెప్పడం లేదని గుర్తించండి. సన్యసించి సాధించే దాని కంటే సంసారిగా ఉంటూనే అంతకన్నా వెయ్యి రెట్లు ఆధ్యాత్మిక ఉన్నతిని కఠిన సాధన వలన సాధించవచ్చునని మరచిపోకండి. సంసారి అయిన పార్వతి దేవి తన తపస్సుతో భువనాలను ఏలే భువనేశ్వరియై జగన్మాతై విశ్వ నియంత్రణ శక్తీ అధిష్ఠాన దైవమై విలసిల్లుతోందని మనం మర్చిపోకూడదు.

యవ్వనంలో ఉన్నప్పుడు సన్యసించి చెట్లు వెంట పుట్టల వెంట సమాజంలో  తిరుగుట స్త్రీకి ఎంత వరకు వీలవుతుంది. ఏకాంతంగా సంచరించే ఆమె కామాంధుల కళ్ళ నుండి ఎంతకాలం తనని తాను రక్షించుకోగలదు? కావున  సన్యాసియై దేశదిమ్మరిగా తిరుగుట తనకు వీలు కాదు కాబట్టి సంగంలోని అవివాహితగా (వివాహం ఇష్టం లేకపోతే) ఉండి తన స్వయం పోషణకు కావాల్సిన వనరులు ఏర్పాటు చేసుకుని ఆథ్యాత్మిక లక్ష్యాన్ని సాధించుకోవచ్చు.

ఈ కారణం చేతనే పడుచు స్త్రీ సన్యాసానికి తగదని ఋషి వాక్కు.  ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N