NewsOrbit
న్యూస్ హెల్త్

పిల్లలు మంచి నిద్రను పొందాలంటే మీరు ఇలా చేయవలిసిందే!!

పిల్లలు మంచి నిద్రను పొందాలంటే మీరు ఇలా చేయవలిసిందే!!

మంచి ఆరోగ్యం కోసం మంచి నిద్ర అవసరమన్న ఆలోచన ఇప్పటికి అందరికి వస్తుంది. అయితే ఈ  ఆధునిక యుగం లో పెద్దలతో పాటు ఈ తరం పిల్లల్లో కూడా నిద్రలేమి సమస్యగా ఉందని  అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నిద్రలేమి సమస్య వలన ఆరోగ్యం పాడవడం తో పాటు మానసిక పరిస్థితి కూడా దెబ్బతింటోంది. ఆ ప్రభావం చదువులు, పై పడుతోంది. ఇప్పుడు పిల్లలు బాగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

పిల్లలు మంచి నిద్రను పొందాలంటే మీరు ఇలా చేయవలిసిందే!!నిద్రపోయే సమయాల  విషయంలో పరిశోధకులు 2017లో కెనెడా లో ఓ అధ్యయనం చేసారు. నిద్ర వేళల విషయం లో తల్లిదండ్రులుకఠినం గా  ఉండటం పిల్లలకు మేలు చేస్తుందని, రోజూ ఒకే సమయంలో నిద్రపోయేలా చేయగలిగితే పిల్లలకు నిద్ర సమస్యలు ఉండవని  తేలింది. 1,622 మంది 18 ఏళ్లలోపు  వయస్సు గల  పిల్లలున్న తల్లిదండ్రుల తో జరిపిన అధ్యయనం  లో ఈ  విషయం బయటపడింది.

పిల్లల్లో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, ఉపయోగించే అలవాటు పెరిగి పోతుంది. చదువు, నిద్ర కూడా మానేసి మరీ స్క్రీన్‌కు అతుక్కుపోతుంటారు. ఇలా వాటితో గడిపే సమయం పెరిగిపోవడం నిద్రలేమి కి ప్రధాన కారణమని యూరోపియన్ పరిశోధకులు తెలిపారు . 278 మంది పిల్లలతో జరిగిన అధ్యయనం లో  రాత్రి సమయంలో స్క్రీన్ ఉపయోగించే పిల్లల్లో నిద్రలేమి అవకాశాలు ఎక్కువని నిద్ర నాణ్యత  తక్కువని తేలింది. ఈ కారణం గా  పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు ఇవ్వడం తగ్గిస్తే మంచిది.

తల్లిదండ్రులు, పిల్లలు కొంచెం పెద్దయ్యాక వారికి ప్రత్యేకమైన పడక గది కేటాయిస్తారు. కానీ పిల్లలు  తల్లిదండ్రుల తో పాటుగా నిద్ర పోవడమే మంచిదని పలు పరిశోధనలు రుజువు చేసాయి. పిల్లల్లో ఆహారపు అలవాట్లు నిద్ర పై ప్రభావం చూపిస్తున్నాయని గ్రీక్‌లో జరిగిన  ఓ అధ్యయనం లో  తేలింది. 8 నుంచి 17 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 177,091 మంది పిల్లల తో జరిపిన అధ్యయనం ఇది. రోజూ స్వీట్లు తినడం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం, త్వరగా తినడం, లాంటివి వారి నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు కనుగొన్నారు. కాబట్టి కొంచెం కఠినం అయినా కూడా పిల్లలు రోజు ఒకే సమయానికి మీ దగ్గరే పడుకునేలా ఏర్పాటు చేయండి.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?