NewsOrbit
న్యూస్ సినిమా

” నీవి బావున్నాయి .. నేను ముట్టుకోవచ్చా ” అన్నాడు – టాప్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్

షెర్లిన్ చోప్రా .. టాలీవుడ్ లో అప్పుడెప్పుడో రెండు సినిమాలలో కనిపించింది. అంతే మళ్ళీ కనిపించలేదు. చెసిన సినిమాలు కూడా మంచివే. వాటిలో ఒకటి డైరెక్టర్స్ ఫిల్మ్ అని పేరు వచ్చిన ‘ఏ ఫిలిం బై అరవింద్’ కాగా మరొక సినిమా ‘సంథింగ్ స్పెషల్’. అయితే అడపా దడపా బాలీవుడ్ సినిమాలలో మాత్రం కనిపిస్తూనే ఉంది. అయితే ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పుడు చాలామంది ధైర్యంగా ముందుకు వచ్చి చాలా సీక్రెట్స్ రివీల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షెర్లిన్ చోప్రా కూడా సంచలన విషయాలని బయట పెట్టింది.

Sherlyn Chopra flaunts summer-sleek look

సుషాంత్ మృతి తో బాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్ వ్యవహారంలో రోజుకొక సంచలన విషయం బయటపడుతోంది. బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ పై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్వాన్ (ఖ్వాణ్) అనే ప్రముఖ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ కూడా డ్రగ్ వ్యవహారం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. సుశాంత్ కేసుకు లింక్స్ ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ఎన్సీబీ అధికారులు క్వాన్ సీఈఓను విచారించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా క్వాన్ తరపున వివిధ నటీనటుల కోసం పనిచేస్తున్న మేనేజర్స్ ని కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారించనున్నారని సమాచారం. ఈ క్రమంలోనే క్వాన్ కు సంబంధించిన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హీరోయిన్ షెర్లిన్ చోప్రా క్వాన్ ట్యాలెంట్ ఏజెన్సీ అధినేత అనిర్భన్ తన వక్షోజాల గురించి అసభ్యంగా మాట్లాడాడని సంచలన ఆరోపణలు చేసింది. నీ బ్రెస్ట్ రియలేనా? ఫేక్ నా? నేను వాటిని టచ్ చేయొచ్చా అని అడిగాడట. ఓ మహిళతో అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ వాఓయింది.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri