NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్దం యాత్ర గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరుకుంది. తాడేపల్లి జంక్షన్ మీదుగా సీఎం రోడ్ షో జరిగింది. సీఎం జగన్ ను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేరుకుని జగన్ కు అభివాదం చేస్తూ సంఘీభావం తెలిపారు.

అయితే తాడేపల్లి జంక్షన్ వద్ద జనాల మధ్య నుండే వైఎస్ భారతి జగన్ కు అభివాదం చేశారు. ప్రతిగా బస్సులో నుండి భార్య భారతికి జగన్ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా, శనివారం గుంటూరు జిల్లాలో బస్సు యాత్రను ముగించుకున్న సీఎం జగన్ ఉమ్మడి కృష్ణాజిల్లాలో అడుగుపెట్టారు. కనకదుర్గమ్మ వారధి మీదుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర అడుగుపెట్టింది.

వారధిపై ఇరువైపులా పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు చేరుకుని ఘన స్వాగతం పలికారు. రహదారిపై పలు ప్రాంతాల్లో గజమాలతో జగన్ ను సత్కరించారు. విజయవాడ నగరంలో జరిగిన రోడ్ షోలో జగన్ ఏసీ బస్సు పై నుండి జనాలకు అభివాదనం చేస్తూ ముందుకు సాగారు. రహదారికి ఇరువైలా పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు చేరుకుని అభివాదం చేస్తూ స్వాగతం పలికారు.

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?