టెక్కలి నుంచి జగన్‌ 329వ రోజు పాదయాత్ర

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి నుంచి ఆదివారం వైఎస్‌ జగన్‌ 329వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సన్యాసి నీలాపురం, దామర, రాంపురం క్రాస్‌, నర్సింగపల్లి, జగన్నాధపురం, కుంచుకోట, జాంతూరు క్రాస్‌, బండపల్లి, కొత్తూరు క్రాస్‌ వరకు నేడు పాదయాత్ర కొనసాగుతుంది.