Breaking: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలకు అపాయింట్ మెంట్ ఖరారు చేసిన వైఎస్ జగన్..!!

Share

Breaking: ఎప్పటి నుండో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ కావాలని చూస్తున్నారు. గతంలో సెప్టెంబర్ 4వ తారీఖు నాడు భేటీ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో.. క్యాన్సిల్ అవటం జరిగింది. ఇంతలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల విషయంలో ఆన్ లైన్ పోర్టల్ నిబంధనలు తీసుకురావడం జరిగింది.

Tollywood delegation meets CM Jagan Mohan Reddy for nod to shootings in  Andhra Pradesh

టికెట్ల ధర ప్రభుత్వం నియంత్రించే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేయడంతో ఒక్కసారిగా టాలీవుడ్ పెద్దలు షాకయ్యారు. ఇటువంటి తరుణంలో సెప్టెంబర్ 20వ తారీకు నాడు టాలీవుడ్ పెద్దలకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు వైయస్ జగన్. ఆ రోజు నాడు మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు మరియు నిర్మాతలు సీఎం జగన్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.


Share

Related posts

YS Sharmila : లోటస్ పాండ్ కు చేరుకున్న షర్మిల …11 గంటలకు హైదరాబాద్, రంగారెడ్డి నేతలతో భేటీ

somaraju sharma

ప్లాన్ ప్రకారమే రిస్క్ లోకి వెళ్లిన జగన్..! “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పింది..!!

Srinivas Manem

SBI New Rules: ఎస్బిఐ కీలక నిర్ణయం.. కొత్త రూల్స్ తో ఖాతాదారులకు ఊరట..!!

bharani jella