NewsOrbit
న్యూస్

ఆ తోపుగాడు లాంటి మంత్రిని వైయస్ జగన్ తీసేయబోతున్నారా!

Ap cm ys jagan

తెలుగుదేశం పార్టీపై ఒంటికాలిమీద లేచే వైసిపి మంత్రిగారొకరికి త్వరలోనే పదవీచ్యుతి తప్పదని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ys jagan Are you going to remove a minister like that gunman
ys jagan Are you going to remove a minister like that gunman

ముఖ్యమంత్రి జగన్ ఆయన వైఖరి, వ్యవహారశైలిపై అసహనంగా ఉన్నారట.ఆయనది ఓవర్యాక్షన్ అన్న ఫీలింగ్ కి సీఎం వచ్చేశారట.నిజానికి టిడిపిని చంద్రబాబును లోకేష్ ని తిట్టాలంటే ఆ మంత్రికి మరొకరు సాటిరారు. పైగా భయంకరమైన బూతులు కూడా మాట్లాడుతాడు. మీడియా కూడా రాయలేని భాషలో ఆయన తిట్లదండకం వినిపిస్తాడు.ఆయనకు బూతుల మంత్రి అనే నిక్నేమ్ కూడా ఉంది. పైగా తాగివాగుతాడు అని తెలుగుదేశం పార్టీ చెబుతుంటుంది. అయితే ఆ మంత్రి ఇంత ఆవేశపడటానికి మరో బలమైన కారణం ఉందని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.వైఎస్‌ జగన్‌ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు ని రాయలేని భాషలో తిడుతున్న ఆయన కారణంగా జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. తెలుగుదేశం పార్టీ, ఆ మంత్రిగారి ఓవరాక్షన్‌ని ‘సింపతీ’ కోసం వాడేసుకుంటోంది.

సదరు మంత్రి అతి ప్రవర్తన మీద ముఖ్యమంత్రి కి సదభిప్రాయం లేకపోగా వెగటు ఏర్పడిందని చెబుతున్నారు.ఈ మధ్య వారి మధ్య వ్యవహారం చెడిందని, ఆయన్ని ముఖ్యమంత్రి ఎంటర్‌టైన్‌ చేయడంలేదు అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.సదరు మంత్రి పూర్వాశ్రమంలో టిడిపి. నందమూరి హరికృష్ణ కి విధేయుడు జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడు.సరే ఎక్కడ ఏమి జరిగిందో గానీ ఆయన వైసీపీ లోకి వచ్చాడు .జగన్ కు విధేయంగానే ఉన్నాడు.రెండుసార్లు శాసనసభ్యునిగా గెలిచాడు .జగన్ ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు.కానీ ఆయనపై ఫిర్యాదులు అందడంతో జగన్ కొద్దికాలంగా ఆయన దూరంగా పెడుతున్నారట త్వరలోనే ఆయన మంత్రి పదవి కూడా పోతుందని వైసీపీలో చెప్పుకుంటున్నారు.

అసలే, వైసీపీలో ఓ బలమైన సామాజిక వర్గం, ఇంకో బలమైన సామాజిక వర్గాన్ని అణగదొక్కేస్తోందన్న ప్రచారమూ లేకపోలేదు. ఈ మంత్రిగారు అలా అణగదొక్కేయబడుతున్న సామాజిక వర్గానికి చెందినవారట. రాజకీయాల్లో ఏదైనా సంభవమే! ఆయన మంత్రి పదవి ఊడినా ఎవరు ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జగన్ ది అసలే విభిన్నమైన శైలి! మొత్తం మీద ఆ మంత్రి గొంతుపై ‘కొడవలి ‘వేలాడుతోంది అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చాలా ఉధృతంగా సాగుతోంది.

author avatar
Yandamuri

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju