NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: ఏపీ ప్రజల ఖాతాలకు రూ. 24,000 వేసిన జగన్..! మిగిలిన వారు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కారు సంక్షేమ పథకాలతో వరుసగా రెండో సంవత్సరం కూడా దూసుకు వెళుతోంది. ఆయా సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరేలా జగన్ నవరత్నాలలో భాగంగా ప్రవేశపెట్టిన అనేకానేక సంక్షేమ పథకాలు ఒకదాని వెంట ఒకటి ప్రజల వద్దకు చేరుతున్నాయి. తాజాగా వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని జగన్ వరుసగా రెండో సంవత్సరం కూడా విజయవంతంగా అమలు చేయడం జరిగింది.

Navaratnalu scheme: Can AP's fragile economy bear the burden of ...

దీంతో కొద్ది సేపటి క్రితమే లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా 24 వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కారణంగా 81,024 మందికి లబ్ధి చేకూరుతుంది. 2020-21 ఏపీ ప్రభుత్వం గ్రామ మరియు వార్డు వాలంటీర్ల ద్వారా సర్వే చేయించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసింది.

అసలు నెల 17న ఏపీ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేయాల్సింది కానీ అసెంబ్లీ సమావేశాల కారణంగా 20వ తేదీకి వాయిదా వేశారు. పెట్టుబడుల కోసం ఇబ్బంది పడకూడదని మరియు వారి ఆత్మ గౌరవం కోసం సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. అదే కాకుండా అర్హులు ఎవరైనా ఉంటే ఈ నెలాఖరు లోగా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా చెప్పిన జగన్ తాను ఎక్కడైనా ఎవరినైనా మిస్ చేస్తానేమో అని భయపడుతూ ఉంటానని అన్నారు.

author avatar
arun kanna

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N