NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: పేద బ్రాహ్మణులకు శుభవార్త చెప్పిన జగన్ ప్రభుత్వం..!!

YS Jagan: వైయస్ జగన్(YS Jagan) ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే రీతిలో.. సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కరోనా లాంటి కష్ట సమయంలో.. ఉద్యోగాలు ఉపాధి లేక.. అనేక రాష్ట్రాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏపీలో అటువంటి పరిస్థితి లేకుండా.. ఆ సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించి ప్రజల వారు చేతులు చాచే పరిస్థితి ఏర్పడకుండా జగన్(YS Jagan) ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది. పక్క రాష్ట్రాలలో ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిన గాని ఏపీలో మాత్రం అటువంటి పరిస్థితి లేకుండా.. తనను గెలిపించిన ప్రజలకు.. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆదుకోవడం జరిగింది.

CM Jagan Mohan Reddy directs officials to expedite works of RBKs, health clinics - The New Indian Express

అంతమాత్రమే కాకుండా ప్రజలు ప్రభుత్వాలు అందించే పథకాలకు.. నాయకులు చుట్టూ తిరగకుండా నేరుగా వారి అకౌంట్లోనే డబ్బులు పడే రీతిలో… ఎక్కడా కూడా అవినీతికి తావులేకుండా.. సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వం(Jagan Governament) అందిస్తూ వస్తోంది. మహిళలకు విద్యార్థులకు రకరకాల సామాజిక వర్గాలకు అందిస్తున్న జగన్ ప్రభుత్వం(Jagan Governament) తాజాగా పేద బ్రాహ్మణుల కుటుంబాలకు కూడా సరికొత్త సంక్షేమ పథకాన్ని ప్రకటించడం జరిగింది. విషయంలోకి వెళితే రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని జగన్(YS Jagan) ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

 

TTD Chief Priest, Ramana Deekshitulu and other Priest's of TTD calling on Andhra Pradesh CM Y S Jagan Mohan Reddy | Indiablooms - First Portal on Digital News Management

40 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి..

గరుడ సహాయ పథకం ద్వారా ఈ సాయాన్ని పేద బ్రాహ్మణులకు అందించాలని.. నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఏడాది ఆదాయం 75 వేల రూపాయలు మించకూడదని.. షరతు విధించడం జరిగింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు 40 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటూ http://andhrabrahmin.ap.gov.in అనే వెబ్ సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. 40 రోజుల లోపు ఈ పథకం కావాలనుకొనే వారు దరఖాస్తు చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం సూచించింది.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!