NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ys Jagan Mohan Reddy : ఏపీ వలంటీర్ ల పట్ల జగన్ కి ఉన్న ప్రేమ ఏంటో రుజువు చేసిన సంఘటన..!!

YS Jagan: జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తో స్థానిక సంస్థల్లో భారీగా విజయం సాధించబోతున్నాడు ?

Ys Jagan Mohan Reddy : వైయస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒక నిర్ణయం…గ్రామ సచివాలయ వలంటీర్ల వ్యవస్థను తీసుకురావటం. ప్రభుత్వ పథకాలు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పనులు అన్నీ కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈ వాలంటీర్లు గ్రామ మరియు పట్టణాలలో ఉండే రీతిలో వారికి ఉపాధి కల్పించే విధంగా… జగన్ సర్కార్ అడుగులు వేయటం అందరికీ తెలిసిందే. చాలా వరకూ తన ప్రభుత్వానికి గ్రామ వాలంటీర్ల సచివాలయ వ్యవస్థ యే కీలకమని, చాలా సందర్భాలలో జగన్ తెలపటం అందరికీ తెలిసిందే.

ys-jagan-mohan-reddy-about volunteers
ys-jagan-mohan-reddy-about volunteers

ముఖ్యంగా కరుణ లాంటి కష్ట సమయంలో గ్రామ వాలంటీర్లు పనితనం మరియు కేసులను గుర్తించటం దేశంలోనే సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా ఇటీవల కొంతమంది గ్రామ వాలంటీర్లు విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జీతాలు పెంచాలని భారీ ఎత్తున జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ఉండటం తో వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించి మీడియా ఈ ఘటనని జగన్ పాలన కి డ్యామేజ్ అన్న తరహాలో ప్రచారం చేయడం జరిగింది. ఈ క్రమంలో వలంటీర్లకు… జగన్ నేరుగా లెటర్ రాయటమే కాక… ప్రజలు మిమ్మల్ని గొప్పగా చూస్తున్నారు గొప్ప సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆప్తులుగా చూస్తున్నారు, మీరు వాలంటీర్లుగా కాకుండా జీతాలు తీసుకుని ఇదే పని చేస్తే ఏ ఒక్కరైనా మీకు ఇటువంటి గౌరవం ఇస్తారా అంటూ జగన్ లేఖలు ఇంకా ప్రస్తావిస్తూ… రాజకీయ నాయకుల ట్రాప్ లో పడకుండా హుందాగా రాణించాలని, ప్రజలకు సేవ చేస్తున్నట్లు భావించి గౌరవంగా రాణించాలని స్పష్టం చేశారు.

Ys Jagan Mohan Reddy :

అంతలా వాలంటీర్ల పట్ల తన ప్రేమను వ్యక్తం చేసిన జగన్ తాజాగా ఇటీవల రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో కళాశాలలో కరోనా వ్యాక్సిన్ వికటించి వాలెంటర్ గా విధులు నిర్వహిస్తున్న లలిత మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరణించిన వాలంటీర్లు లలిత కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దాదాపు 50 లక్షల రూపాయలు విడుదల చేస్తూ… మరణించిన వాలెంటర్ కుటుంబానికి అందేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తాజా సంఘటనతో వాలంటీర్ల పట్ల జగన్ కి ఉన్న అంకితభావం ఏంటో రుజువైందని చాలామంది అంటున్నారు. నిజంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పట్ల జగన్ కి ఏ మాత్రం చిత్తశుద్ధి లేకపోతే ఈ రీతిగా మరణించిన ఆ వాలంటీర్ కి డబ్బులు వచ్చేది కాదని చెప్పుకొస్తున్నారు.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju