NewsOrbit
న్యూస్

తన ఫ్లాష్ బ్యాక్ లోంచి రాసిన స్క్రిప్ట్ ఇది : జగన్ మార్క్ రాజనీతి ! 

సాధారణంగా రాయలసీమ ప్రాంత రాజకీయ నాయకుల పై ఒక నానుడి ఉంటుందంట. అది ఏమిటంటే తమ రాజకీయ జీవితానికి భుజం కాచిన వారిని కచ్చితంగా గుర్తు పెట్టుకొని వారిని సరైన స్థానం లోకి ఆ ప్రాంత రాజకీయ వాసుల అధికారంలోకి వచ్చాక తీసుకెళ్తారట. అదే రీతిలో వెన్నుపోటు పొడిస్తే తమ రాజకీయ జీవితాంతం అతని గుర్తు పెట్టుకొని సరైన రీతిలో బుద్ధి చెబుతారట. విలువైన రాజకీయ నేతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్లు చేసే తీరు రాజనీతి ఇదేనట. ఇప్పుడు ఇదే జగన్ తన మార్కు రాజనీతి అస్త్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.

Image may contain: 2 people, people sitting and indoor

ప్రతిపక్షంలో తాను ఉన్న సమయంలో అమరావతి భూములు పంటలు తగలబెట్టిన సమయములో అధికారం లో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన నాయకులు వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్త నందిగామ సురేష్ నీ అక్రమంగా జైల్లో పెట్టి జగన్ మీద నేరం మోపాలని తన తలకాయ పై గన్ పెట్టి కుటుంబాన్ని చంపేస్తామని, వేధించటం జరిగినా కానీ అప్పట్లో వైసీపీ కార్యకర్త గా ఉన్న నందిగామ సురేష్ ఏ మాత్రం తన ప్రాణాలు లెక్క చేయకుండా జగన్ కి అండగా నిలబడటం జరిగింది. పోలీసులు అనేక చిత్ర బాధలకు గురి చేసిన సురేష్ ఏ మాత్రం లొంగలేదు. సీన్ కట్ చేస్తే కొన్నాళ్లకు 2019 ఎన్నికల్లో తనకు అండగా ఉన్నా కార్యకర్త పొజిషన్ లో ఉన్న నందిగామ సురేష్ ని బాపట్ల ఎంపీ గా తన పార్టీ తరుపున పోటీకి నిలబెట్టి గెలిపించుకునీ జగన్…పార్లమెంట్ లో కూర్చోబెట్టడం జరిగింది.

Image may contain: 3 people, people sitting

అదేరీతిలో తన పది సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ రాజకీయ జీవితంలో తనని రాజకీయంగా, కుటుంబ పరంగా వేధించిన రాజకీయ నేతలను ప్రస్తుతం వైయస్ జగన్ ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ.. స్క్రిప్ట్ రెడీ చేసుకోవటం జరిగినట్లు… పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయంగా ప్రతిపక్షంగా తన పాత్ర పోషిస్తున్న టైములో అచ్చెన్నాయుడు, అదే విధంగా కొంతమంది టీడీపీ నేతలు తనని అన్న మాటలను వైయస్ జగన్ బాగా గుర్తు పెట్టుకోవటం జరిగిందని, అందువల్లనే వారిని రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టడానికి గత ప్రభుత్వం పై సిబిఐ విచారణ జగన్ వేయటం జరిగిందని భావిస్తున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో భవిష్యత్తు లేకుండా చేయాలనీ జగన్ గ్రౌండ్ ప్రిపేర్ చేశారని ఏపీ రాజకీయాల్లో టాక్.  

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju