NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan Mohan Reddy : గ్రామాల్లో ఇంటర్నెట్ ద్వారా దేశం మొత్తం షాక్ అయ్యే ప్లాన్ వేస్తున్న జగన్ సర్కార్..??

Ys Jagan Mohan Reddy : గ్రామాల్లో ఇంటర్నెట్ ద్వారా దేశం మొత్తం షాక్ అయ్యే ప్లాన్ వేస్తున్న జగన్ సర్కార్..??

Ys Jagan Mohan Reddy : వైయస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan Mohan Reddy అధికారంలోకి వచ్చాక చాలా వరకు రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించే రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ, మరోపక్క పాలనకు ఉపయోగపడేలా పరిపాలన అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగానే ఒకపక్క ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలలోకి వెళ్లే విధంగా గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ను తీసుకొచ్చి దాదాపు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం దేశంలోనే సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే మాదిరి తరహాలో గ్రామాల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన విద్యార్థులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి ఉపాధి కలిగించే రీతిలో జగన్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తాజాగా తీసుకున్నట్లు టాక్. విషయంలోకి వెళితే ప్రపంచంలో “వర్క్ ఫ్రొం హోమ్” దిశగా చాలా ఉద్యోగాలు వస్తున్న తరుణంలో…రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో ఇంటర్నెట్ కల్పించడానికి జగన్ సర్కార్ పునుకున్న సంగతి ఆల్రెడీ మనకు తెలిసిందే. ఈ విధానం ద్వారా ఇంటిలోనే గ్రామాల్లో ఉండే యువకులకు ఉద్యోగాలు కల్పించే దిశగా జగన్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సరికొత్త వార్త ఒకటి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తుంది.

Ys Jagan Mohan Reddy Sensational Decision
Ys Jagan Mohan Reddy Sensational Decision

ఈ విధానం ద్వారానే త్వరలో కొన్ని కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని… ఇంటిలోనే గ్రామాలలో ఉండే యువకులకు అనగా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించే విధంగా … ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే గ్రామాల్లో రాబోయే మూడు సంవత్సరాలలో ఇంటర్నెట్ ఎలాగైనా తీసుకు వచ్చే ఆలోచన జగన్ ప్రభుత్వం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేయబోతోందట. దీంతో ఇప్పటి వరకు పెద్ద పెద్ద కంపెనీల లో అది కూడా మెట్రోపాలిటన్ సిటీ లో పని చేసుకుంటూ భారీ జీతాలు పొందుతున్న ఆ పరిస్థితులకు అనుగుణంగా ఇంటి దగ్గర నుండి పెద్ద పెద్ద కంపెనీల ఉద్యోగాలు అందుకునే విధంగా జగన్ ప్రభుత్వం ఆలోచన చేయడం న్యూస్ ఇప్పుడు జాతీయ మీడియాలో అదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా వార్త పై దేశం మొత్తం షాక్ అయ్యే రీతిలో ఏపీ లో జగన్ పాలన ఉన్నట్లు కామెంట్లు నెటిజన్ల నుండి వస్తున్నాయి. 

 

 

 

 

 

 

 

 

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju