NewsOrbit
న్యూస్

లైన్ లో నెక్స్ట్ ఈయనే: ఆ కమ్మ మాజీ మంత్రి మీద జగన్ పేషీలో ఫైల్ సిద్ధం?

జగన్ కూడా అందరి రాజకీయ నాయకుల్లాగే డైలాగులు తప్ప యాక్షన్ ఉండదు అనుకున్నవారంతా షాక్ అయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రీ జగన్! ఒకవైపు సీబీఐ ఎంక్వైరీ, ఆ షాక్ నుంచి టీడీపీ నేతలు తేరుకునే లోపే అచ్చెన్నాయుడి అరెస్ట్! ఈ క్రమంలో జగన్ మరింత పక్కాగా ప్లాన్స్ రెడీ చేసుకున్నారని.. అందులో భాగంగా ఒకటి రెండు రోజుల్లో మరో మాజీ మంత్రి బండారం బయటపడనుందని అప్పుడే లీకులు, వాటి తాలూకు విశ్లేషణలు మొదలైపోయాయి.

టీడీపీ హయాంలోని గత ప్రభుత్వం చేసిన అక్రమాలని వెలికితీయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్న జగన్… నెక్స్ట్ టార్గెట్ అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు వ్యవహారం అని తెలుస్తుంది. ఈ వ్యవహారంలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అడ్డంగా బుక్కయ్యే అవకాశాలున్నాయని వైకాపా నేతలు ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నరు. ఇప్పటికే అమరావతిలో భూములు కొనుగోలుపై ప్రత్తిపాటిపై సి‌ఐ‌డి కేసు నమోదు చేసింది. అలాగే ప్రత్తిపాటి కుమారుడు శరత్‌ కు చెందిన పలు సంస్థల్లో కూడా అక్రమాలు చోటుచేసుకున్నాయని వార్తలు రావడం, ఆయనకు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ సంస్థపై ఐటీ దాడులు కూడా జరగడం తెలిసిందే.

ఈ క్రమంలో అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు వ్యవహారంలో కూడా ప్రత్తిపాటి పుల్లారావు పలు అక్రమాలకు పాల్పడ్డారని, కారుచౌకకే భూములు కొట్టేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటితో పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు, నకిలీ ఎరువులు, పురుగుల మందులకు సంబంధించిన పలు ఫెర్టిలైజర్స్ సంస్థల దగ్గర కమిషన్లు తీసుకుని పర్మిషన్లు ఇచ్చినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో వీటి అన్నిటిపై నిఘా పెట్టిన జగన్ ప్రభుత్వం.. ప్రత్తిపాటిని నెక్స్ట్ టార్గెట్ చేస్తారని అంటున్నారు.

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N