NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

ఇచ్చాపురం(శ్రీకాకుళం), జనవరి 9: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర బుధవారం నాలుగు గంటలకు ముగిసింది. పాదయాత్రకు ఛిహ్నంగా రూపొందించిన పైలాన్‌ను జగన్ ఆవిష్కరించారు.
అనంతరం ఇఛ్చాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఈ సభకు అధికసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
2017 నవంబరు ఆరున వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం నుండి వైసిపి అధినేత చేపట్టిన పాదయాత్ర 341 రోజుల తర్వాత ఇచ్ఛాపురంలో ముగిసింది.
రాష్ర్టంలోని 134 నియోజకవర్గాలలో సుమారు 3,648 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టి, 124 బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
సభ అనంతరం విజయనగరం చేరుకుని రైల్లో తిరుపతి వెళతారు. గురువారం అలిపిరి నుండి కాలినడకన తిరుమల చేరుకుంటారు. వేంకటేశుని దర్శనం అనంతరం రాత్రి తిరుమలలో బసచేస్తారు. 11న తిరుమల నుంచి కడప చేరుకుని పెద దర్గాను దర్శిస్తారు. అక్కడనుంచి పులివెందులలో చర్చికి వెళ్ళి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. తర్వాత ఇడుపులపాయ చేరుకుని వైఎస్ సమాధి వద్ద నివాళుల అర్పిస్తారు

author avatar
Siva Prasad

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Leave a Comment