NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆశా వర్కర్లకు సరికొత్త టెక్నాలజీ అందించనున్న వైయస్ జగన్ సర్కార్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ పరిపాలన విషయంలో దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పేరు గాంచిన ప్రముఖ సర్వే సంస్థ చేపడుతున్న సర్వేలలో మొదటి నుండి టాప్ ఫైవ్ లోనే తన సీఎం ర్యాంక్ ఉండేలా అదిరిపోయే పాలన ఏపీలో అందిస్తున్నారు. దేశంలో చాలామంది తల పండిపోయిన సీఎంలు కూడా జగన్ పాలన పట్ల అమలవుతున్న సంక్షేమ పథకాల పట్ల రక రకాలుగా కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.

Andhra: 90% poll promises fulfilled within first year, claims CM YS Jagan  Mohan Reddy's YSRCP govt - India Newsముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా జగన్ తీసుకు వచ్చిన సరికొత్త వ్యవస్థపై ప్రధాని మోడీ శాతం ప్రశంసలు కురిపించడం జరిగింది. ఒక పాలన పరంగా మాత్రమే కాక లోటు బడ్జెట్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనేక వరాలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి అయ్యాక ఊహించని రీతిలో ఆశా వర్కర్లకు జీతం పెంచిన జగన్ తాజాగా వారి విషయంలో మరోసారి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

 

మేటర్ లోకి వెళ్తే ఆశా వర్కర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్ అందించి దాన్ని ఒక స్పెషల్ యాప్ కి అనుసంధానం చేసి క్షేత్ర స్థాయిలో సేవలు అందేలా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. గర్భిణీలు గుర్తింపు వారికి వైద్య పరీక్షలు టీబీ కేసులు ఇలా అన్నీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఆశ వర్కర్లు సేవలందించిన నమోదు చేసుకునేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంత మాత్రమే కాక ఫిబ్రవరి మొదటి తారీకు నుండి ఇంటివద్దకే రేషన్ డోర్ డెలివరీ చేయనుంది. దీంతో తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తోంది.

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N