NewsOrbit
న్యూస్

” వాళ్ళకి షాక్ కొట్టేలా చేయగలిగాం ” జగన్ కీలక వ్యాఖ్యలు !

విభజనతో నష్టపోయి ఆంధ్ర ప్రదేశ్ ఖజానా కి రాబడి లేకపోయినా కానీ లిక్కర్ విషయంలో మాత్రం ప్రజలకు ఇచ్చిన మాటను తప్పటంలేదు జగన్ సర్కార్. అధికారంలోకి రావటమే ఖాళీ ఖజానా దర్శనమిచ్చి రాష్ట్ర ఖజానాపై ఫుల్ అప్పులు ఉన్నాగాని మద్య నియంత్రణ విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నారు వైయస్ జగన్. ముందుగా గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేసి ఆ తర్వాత మద్యం పాలసీ ఫుల్లుగా ప్రభుత్వం చేతిలో నడిపే విధంగా రూల్స్ మార్చి మందు బాబులకు షాక్ కొట్టే విధంగా మద్యం రేట్లు పెంచి మద్య నియంత్రణ చేపట్టడానికి అన్నిరకాల చర్యలు చేపడుతున్నారు.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy urges Centre to extend ...

ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇటీవల అధికారులతో రాష్ట్రంలో జరుగుతున్న పాలన గురించి సమావేశమైన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మద్యం ఏ విధంగా అరికట్ట గలిగాము అన్నదానిపై అధికారులతో చర్చిస్తూ…. రేట్లు పెంచి మందుబాబులకు షాక్ కొట్టే విధంగా చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని జగన్ తెలిపారు. ఈ పరిణామంతో చాలా వరకు మందుబాబులు ఆలోచనలో మార్పు వచ్చినట్లు జగన్ కూడా హ్యాపీగా ఫీల్ అయినట్లు సమాచారం.

Andhra Pradesh: 48 new covid-19 cases, virus tests cross 2 lakh mark

రాష్ట్రంలో మందు బాబు ల వల్ల ఏ కుటుంబం ఏ ఆడపడుచు కన్నీరు పెట్టకూడదని ఎన్నికల ప్రచారంలో పాదయాత్రలో జగన్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నియంత్రణ దశలవారీగా చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది . ఆ విధంగానే జగన్ ఇప్పుడు చర్యలు తీసుకోవడంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులు తమ భర్తలు తాగుడు నుండి విముక్తి పొందడానికి జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా బాగా పనిచేస్తున్నాయని అంటున్నారు. ఒకప్పుడు భర్త వస్తే భయమేసేది అని, కానీ ఇప్పుడు కుటుంబం అంతా సంతోషంగా ఉంటున్నామని మరి కొంతమంది ఆడపడుచులు అంటున్నారు. అంతేకాకుండా జగన్ నిర్ణయాలు మరిన్ని కుటుంబాలను నిలబెట్టాలని కోరుకుంటున్నారు.  

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!