NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan : బిగ్ బ్రేకింగ్ : విశాఖ పట్టణానికి వైఎస్ జగన్..!!

YS Jagan; Ready to racchabanda two but...

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Ys Jagan బుధవారం విశాఖపట్టణం పర్యటనకు రెడీ అవుతున్నారు. శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవం సందర్భంగా సీఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9 గంటల 20 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేకమైన విమానంలో బయలుదేరి విశాఖపట్టణం లో ఉదయం 10.10 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా 10.40 గంటలకు చినముషిడివాడలోని శారదా పీఠానికి జగన్ చేరుకుంటారు.

ys-jagan-vizag-tour-details
ys-jagan-vizag-tour-details

మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొని అనంతరం 12 గంటల యాభై నిమిషాలకు విశాఖపట్నం విమానాశ్రయం నుండి తిరిగి తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్టణంలో జగన్ పర్యటనకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు విషయంలో పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయానికి సంబంధించి అనేక పార్టీలు ఇప్పటికే ఉద్యమం చేపడుతున్న తరుణంలో రేపు జగన్ వైజాగ్ పర్యటన పై అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు.  

 

 

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!