NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిల పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్..అక్కడి నుండే..

YS Sharmila: తెలంగాణ లో రాజన్న రాజ్యం స్థాపించాలన్న లక్ష్యంతో రాజకీయ పార్టీ ఆరంభించి ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటించారు. ప్రస్తుతం నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఆమె వెంట నడుస్తున్నారు. కేసిఆర్ ప్రభుత్వ ప్రజా విధానాలపై నిత్యం విమర్శలు చేస్తూ రాబోయే ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తున్నారు షర్మిల. పార్టీ ఆవిర్భావ సభ ను ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ప్రారంభించిన వైఎస్ షర్మిల.. తను పోటీ చేసే నియోజకవర్గాన్ని ఈ జిల్లా నుండే ఎంపిక చేసుకున్నారు.

YS Sharmila announced contesting Constituency
YS Sharmila announced contesting Constituency

YS Sharmila: పాలేరు నుండే ఎమ్మెల్యే గా బరిలోకి

ఆదివారం నేలకొండపల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వైఎస్ షర్మిల.. అభిమానుల ఆకాంక్ష మేరకు పాలేరు నుండే ఎమ్మెల్యే గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ అంటే ఎక్కువగా అభిమానించే వారంతా పాలేరులోనే ఉన్నారని అందుకే పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు. పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అడుగడుగునా హరతులు పట్టుకుంటూ ప్రతి గ్రామంలో అందరూ చెబుతున్నారని అన్నారు. పాలేరు నుండి పోటీ చేయాలని అడుగుతున్నారు కాబట్టి దేవుడు తథాస్తు అంటాడు అని తన గట్టి నమ్మకమని పేర్కొన్నారు.

వైెఎస్ఆర్ సంక్షేమ పాలన పాలేరు నుండే

ఈ రోజు నుండి పాలేరులో పోటీ చేయాలనేది అభిమానుల కోరికే కాదు తన కోరిక కూడా అని చెప్పారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జైత్రయాత్ర, జెండా పాలేరు నుండే ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. వైెఎస్ఆర్ సంక్షేమ పాలన పాలేరు నుండే మొదలు కావాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని మెజారిటీ కోసం పని చేద్దామనీ, పాలేరు నియోజకవర్గం దిశా – నిర్దేశం కావాలన్నారు. ఎక్కడ అవసరం అయితే అక్కడ పోరాటం చేయాలన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N